చైన్ బ్లాక్ ను బరువైన వస్తువులను ఎత్తడానికి, బరువైన వస్తువులను నిదానంగా కిందకు దించడానికి ఉపయోగిస్తారు. దీనిని గొలుసు గిలక అని కూడా అంటారు.

చైన్ బ్లాక్ సహాయంతో వ్యవసాయ బోరు బావి నుండి పైపులను లాగుతున్న దృశ్యం
చైన్ బ్లాక్

దీనిని ఎక్కువగా బోరు బావులలో మోటారు, పైపులను దించడానికి దీనిని ఉపయోగిస్తారు. వ్యవసాయ బోరు బావిలోని మోటారును ఎత్తడానికి కాని దించడానికి కాని ఆరుగురు వ్యక్తులు కావలసి ఉంటుంది.

అదే చైను బ్లాక్ తో అయితే హుక్ ను తగిలించిన తరువాత ఒక వ్యక్తి పైకి లాగ గలుగుతాడు. దించడం మరింత సులభం.

బాడుగ మార్చు

నేడు చైన్ బ్లాక్ లు సెంట్రింగ్ సామానులు బాడుగకు ఇచ్చే వారి వద్ద రోజు వారి బాడుగకు లభిస్తున్నాయి.

తీసుకోవలసిన జాగ్రతలు మార్చు

ఇవి కూడా చూడండి మార్చు

బయటి లింకులు మార్చు