జంట నగరాలు

రెండు ప్రధాన నగరాలు లేదా పట్టణ కేంద్రాలు కలిసి ఉండడం.

జంట నగరాలు, అనగా రెండు ప్రధాన నగరాలు లేదా పట్టణ కేంద్రాలు కలిసి ఉండడం. రెండు పట్టణాలు అభివృద్ధి చెందుతూ విస్తీర్ణాన్ని పెంచుకొని ఒకదానికొకటి కలిసిపోతాయి. అలాగే మెట్రోపాలిటన్ ప్రాంతంలోని ప్రధాన నగరానికి ఆనుకొని ఉన్న చిన్న పురపాలక సంఘాలను మునిసిపాలిటీ ఉపగ్రహ నగరాలు లేదా ఉపగ్రహ పట్టణాలు అని అంటారు.

ఆసియా మార్చు

ఆసియా ఖండంలో ఈ క్రింది నగరాలు, పట్టణాలు జంట నగరాలుగా ఉన్నాయి.

భారతదేశం మార్చు

ఇతర దేశాలు మార్చు

పసిఫిక్ మహాసముద్రం మార్చు

  • ఆల్బరీ - వోడోంగా, ఆస్ట్రేలియా
  • కాన్బెర్రా - క్వీన్‌బెయన్, ఆస్ట్రేలియా
  • గోల్డ్ కోస్ట్ - ట్వీడ్ హెడ్స్, ఆస్ట్రేలియా
  • ఫోర్స్టర్ - తున్‌కూర్రీ, ఆస్ట్రేలియా
  • హార్డెన్ - ముర్రంబుర్రా, ఆస్ట్రేలియా
  • కల్గూర్లీ - బౌల్డర్, ఆస్ట్రేలియా
  • నేపియర్ - హేస్టింగ్స్, న్యూజీలాండ్
  • పెర్త్ - ఫ్రీమాంటిల్, ఆస్ట్రేలియా
  • టౌన్స్‌విల్లే - తురింగోవా, ఆస్ట్రేలియా

మూడు-నగరాలు మార్చు

మూలాలు మార్చు

  1. "10 Twin Towns and Sister Cities of Indian States". walkthroughindia.com. Archived from the original on 9 జనవరి 2014. Retrieved 16 October 2020.
  2. "10 Twin Towns and Sister Cities of Indian States". walkthroughindia.com. Archived from the original on 9 జనవరి 2014. Retrieved 16 October 2020.
  3. Weather story from 2006 Archived 2013-08-01 at the Wayback Machine The Hindu Business Line. Retrieved 16 October 2020
  4. "Tricity residents to get Emaar MGF's Central Plaza soon". The Financial Express. Jan 6, 2014. Retrieved 16 October 2020.