జనగామ శాసనసభ నియోజకవర్గం

జనగామ శాసనసభ నియోజకవర్గం, జనగామ జిల్లా లోని 3 శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి.[1][2][3]

జనగామ శాసనసభ నియోజకవర్గం
తెలంగాణ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంతెలంగాణ మార్చు
అక్షాంశ రేఖాంశాలు17°43′48″N 79°9′36″E మార్చు
పటం

ఈ నియోజకవర్గం పరిధిలోని మండలాలు మార్చు

ఎన్నికైన శాసనసభ్యులు మార్చు

2009 ఎన్నికలు మార్చు

2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున ఎన్.నరసింహారావు పోటీ చేయగా [4] కాంగ్రెస్ పార్టీ నుండి పొన్నాల లక్ష్మయ్య పోటీపడ్డాడు. మహాకూటమి తరఫున పొత్తులో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున కె.ప్రతాప్ రెడ్డి, ప్రజారాజ్యం పార్టీ తరఫున జల్లి సిద్ధయ్య, లోక్‌సత్తా తరఫున టి.రాజిరెడ్డి పోటీచేశారు.[5]

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు మార్చు

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.

సంవత్సరం శాసనసభ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2023[6][7][8] 98 జనగాం జనరల్ పల్లా రాజేశ్వర రెడ్డి పు బీఆర్ఎస్ 98975 కొమ్మూరి ప్రతాప్ రెడ్డి పు కాంగ్రెస్ 83192
2018 98 జనగాం జనరల్ ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి పు టిఆర్ఎస్ 91592 పొన్నాల లక్ష్మయ్య పు కాంగ్రెస్ 62024
2014 98 జనగాం జనరల్ ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి పు టిఆర్ఎస్ 84074 పొన్నాల లక్ష్మయ్య పు కాంగ్రెస్ 51379
2009 98 జనగాం జనరల్ పొన్నాల లక్ష్మయ్య పు కాంగ్రెస్ పార్టీ 61218 కొమ్మూరి ప్రతాప్ రెడ్డి పు టిఆర్ఎస్ 60982
2004 262 జనగాం జనరల్ పొన్నాల లక్ష్మయ్య పు కాంగ్రెస్ పార్టీ 60041 Adaboina Basva Reddy పు తె.దే.పా 36748
1999 262 జనగాం జనరల్ పొన్నాల లక్ష్మయ్య పు కాంగ్రెస్ పార్టీ 47136 Gadipelli Premalatha Reddy F తె.దే.పా 36253
1994 262 జనగాం జనరల్ చరగొండి రాజారెడ్డి పు సీపీఎం 60140 పొన్నాల లక్ష్మయ్య పు కాంగ్రెస్ పార్టీ 35632
1989 262 జనగాం జనరల్ పొన్నాల లక్ష్మయ్య పు కాంగ్రెస్ పార్టీ 45690 చరగొండి రాజారెడ్డి పు సీపీఎం 39025
1985 262 జనగాం జనరల్ అసిరెడ్డి నర్సింహా రెడ్డి[9] పు CPM 45929 పొన్నాల లక్ష్మయ్య పు కాంగ్రెస్ పార్టీ 23712
1983 262 జనగాం జనరల్ రొండ్ల లక్ష్మారెడ్డి పు IND 28845 కోడూరు వరదారెడ్డి పు కాంగ్రెస్ పార్టీ 18936
1978 262 జనగాం జనరల్ కోడూరు వరదారెడ్డి పు INC (I) 26272 అసిరెడ్డి నర్సింహా రెడ్డి పు CPM 23901
1972 257 జనగాం జనరల్ కాసాని నారాయణ పు కాంగ్రెస్ పార్టీ 24340 Dubbudu Sree Ram Reddy పు IND 17601
1967 257 జనగాం జనరల్ కమాలుద్దీన్ అహ్మద్ పు కాంగ్రెస్ పార్టీ 20956 ఈఎన్‌రెడ్డి పు CPM 17174
1962 272 జనగాం (ఎస్.సి) గోక రామలింగం పు కాంగ్రెస్ పార్టీ 16361 Kandukuri Raghavulu పు CPI 16350
1957 64 Jangaon (ఎస్.సి) జి. గోపాల్ రెడ్డి F PDF 25791 G. Rama Lingam (ఎస్.సి) పు INC 24882


ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. Sakshi (9 November 2018). "విభిన్న రాజకీయం". Archived from the original on 14 April 2022. Retrieved 14 April 2022.
  2. Eenadu (26 October 2023). "పల్లె, పట్నం కలబోత.. చైతన్యానికి ప్రతీక". Archived from the original on 26 October 2023. Retrieved 26 October 2023.
  3. Eenadu (14 November 2023). "జనగామ బరిలో 27 మంది". Archived from the original on 14 November 2023. Retrieved 14 November 2023.
  4. ఈనాడు దినపత్రిక, తేది 14-03-2009
  5. సాక్షి దినపత్రిక, తేది 09-04-2009
  6. Eenadu (4 December 2023). "ఇద్దరు ఎమ్మెల్సీలు.. ఎమ్మెల్యేలయ్యారు". Archived from the original on 4 December 2023. Retrieved 4 December 2023.
  7. Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
  8. Namaste Telangana (4 December 2023). "జనగామ, స్టేషన్‌ ఘన్‌పూర్‌లో గులాబీ గుబాళింపు." Archived from the original on 14 December 2023. Retrieved 14 December 2023.
  9. Eenadu (7 November 2023). "చేతి సంచి, కట్టుబట్టలే ఆస్తిపాస్తులు". Archived from the original on 7 November 2023. Retrieved 7 November 2023.