జమదగ్ని 1988 జూలై 16న విడుదలైన భారతీయ తెలుగు-భాష యాక్షన్ చిత్రం[1], ఘట్టమనేని కృష్ణ, కైకాల సత్యనారాయణలు ఒక జిత్తులమారి రాజకీయ నాయకుడికి వ్యతిరేకంగా పోరాడే పాత్రికేయుని పాత్రలలో నటించారు. రాధ కథానాయికగా నటించగా, సుమలత, చారు హాసన్, గొల్లపూడి మారుతీరావు, కాకినాడ శ్యామల ఇతర సహాయక పాత్రలు పోషించారు. భారతీరాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందించారు. ఇది తమిళంలో నార్కలి కనవుగల్ పేరుతో డబ్ చేయబడింది, ఇది ఎప్పుడూ విడుదల కాలేదు.

జమదగ్ని
(1988 తెలుగు సినిమా)
దర్శకత్వం భారతీరాజా
తారాగణం కృష్ణ,
రాధ ,
సుమలత
సంగీతం ఇళయరాజా
నిర్మాణ సంస్థ జి. నీలకంఠ రెడ్డి
భాష తెలుగు

తారాగణం మార్చు

==పాటలు ఈ చిత్రంలో పాటలను ఇళయరాజా స్వరపరిచాడు.[2][3]

క్ర.సం. పాట గాయకుడు(లు)
1. రాక్షస పాలన మనో
2. రాక్షస పాలన కోరస్
3. కాయ్ రాజా కాయ్ ఉష, ఆర్.బి.పట్నాయక్
4. లాగి జిగి ఎస్.జానకి, రమేష్
5. ఇది స్వాతి జల్లు మనో, జానకి


మూలాలు మార్చు

  1. "Jamadagni (1988)". Indiancine.ma. Retrieved 2023-07-28.
  2. "Jamadagni Songs". moviegq.com.
  3. "Jamadagni Songs: Jamadagni MP3 Telugu Songs by S. Janaki Online Free on Gaana.com" – via gaana.com.

బాహ్య లంకెలు మార్చు