జమ్మలమడుగు మండలం

ఆంధ్ర ప్రదేశ్, వైఎస్ఆర్ జిల్లా లోని మండలం

జమ్మలమడుగు మండలం కడప జిల్లా లోని మండలం.OSM గతిశీల పటము

ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 14°51′N 78°23′E / 14.85°N 78.38°E / 14.85; 78.38
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లావైఎస్ఆర్ జిల్లా
మండల కేంద్రంజమ్మలమడుగు
Area
 • మొత్తం345 km2 (133 sq mi)
Population
 (2011)[2]
 • మొత్తం78,326
 • Density230/km2 (590/sq mi)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి1024

మండలానికి తూర్పున ప్రొద్దుటూరు, యర్రగుంట్ల, దక్షిణాన ముద్దనూరు, పశ్చిమాన కొండాపురం, వాయవ్యంలో మైలవరం, ఉత్తర ఈశాన్యాల్లో పెద్దముడియం మండలాలు సరిహద్దులుగా ఉన్నాయి.

మండలం లోని పట్టణాలు మార్చు

మండలం లోని గ్రామాలు మార్చు

రెవెన్యూ గ్రామాలు మార్చు

  1. సాలెవారి ఉప్పలపాడు
  2. అంబవరం
  3. దానవులపాడు
  4. దేవగుడి
  5. ధర్మాపురం
  6. గండికోట
  7. గొరిగనూరు
  8. గూడెంచెరువు
  9. కొత్తగుంటపల్లె
  10. పెద్దండ్లూరు
  11. పొన్నతోట
  12. పూర్వ బొమ్మేపల్లె
  13. పూర్వపు సుగుమంచిపల్లె
  14. సున్నపురాళ్లపల్లె
  15. వేమగుంటపల్లె
  16. సిరిగేపల్లె

రెవెన్యూయేతర గ్రామాలు మార్చు

మూలాలు మార్చు

  1. "District Handbook of Statistics - YSR District - 2018" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, CHITTOOR, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972966, archived from the original (PDF) on 13 November 2015

వెలుపలి లంకెలు మార్చు