జాతర 1980లో విడుదలైన తెలుగు సినిమా. సౌమ్య సినీ ఆర్ట్స్ పతాకంపై ఆర్.ఎస్.రామరాజు నిర్మించిన ఈసినిమాకు ధవళ సత్యం దర్శకత్వం వహించాడు. శ్రీధర్, చిరంజీవి, నాగభూషణం, జయలక్ష్మి ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు జి.కె.వెంకటేష్ సంగీతాన్నందించాడు.[1]

జాతర
(1980 తెలుగు సినిమా)
దర్శకత్వం ధవళ సత్యం
తారాగణం శ్రీధర్,
చిరంజీవి,
సువర్ణ,
ఇంద్రాణి,
నాగభూషణం,
ఫటాఫట్ జయలక్ష్మి
సంగీతం జి.కె.వెంకటేష్
నిర్మాణ సంస్థ సౌమ్య సినీ ఆర్ట్
విడుదల తేదీ ఏప్రిల్ 19,1980
భాష తెలుగు

తారాగణం మార్చు

పాటల జాబితా మార్చు

  • వలపు పొంగి హుషారు చేస్తే, రచన :ఆరుద్ర గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం ,ఎస్ జానకి
  • కోనసీమ కొడేగిత్త , రచన: కాగితాల రాజేశ్వరరావు, గానం.ఎస్ జానకి
  • మాఘమాస వేళలో ఒకనాటి సంధ్యలో, రచన: మైలవరపు గోపి , గానం.ఎస్ పి శైలజ
  • రాను రాను రంగసాని , రచన: కొసరాజు రాఘవయ్య చౌదరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం.

సాంకేతిక వర్గం మార్చు

మూలాలు మార్చు

  1. "Jathara (1980)". Indiancine.ma. Retrieved 2020-08-26.

బాహ్య లంకెలు మార్చు