భారతదేశ జాతీయ రహదారులు

(జాతీయ రహదారి నుండి దారిమార్పు చెందింది)

జాతీయ రహదారుల నిర్వహణ సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ), జాతీయ రహదారులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఎన్‌హెచ్‌ఐడిసిఎల్), రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా పనుల శాఖ (పిడబ్ల్యుడి) నిర్మించి, నిర్వహిస్తాయి.ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్య నమూనాను ఉపయోగిస్తుంది. భారతదేశంలో, జాతీయ రహదారులు నేలపైననే ఉండే రోడ్లు - ఈ రోడ్లను ఇతర రోడ్లు ఖండిస్తూ ఉంటాయి, అలా ఖండించే చోట జంక్షన్లుంటాయి. అలాంటి చోట్ల వాహనాల వేగం తగ్గాల్సి ఉంటుంది, ఆగాల్సీ ఉంటుంది. ఈ రోడ్లను ఎట్-గ్రేడ్ రోడ్లు అంటారు. అయితే ఎక్స్‌ప్రెస్‌వేలు అలాంటివి కావు. వీటి పైకి రావాలన్నా, వీటి నుంచి దిగాలన్నా సంబంధిత ర్యాంపుల ద్వారానే జరుగుతుంది. ఈ విధంగా ఎక్స్‌ప్రెస్‌వేల పైకి ప్రవేశ నిష్క్రమణలు నియంత్రణలో ఉంటాయి.

సంఖ్య మార్చిన తరువాత భారతదేశ జాతీయ రహదారుల పటం

లక్షణాలు మార్చు

 
డిల్లీని గుర్గావ్‌నీ కలుపే NH 48

గతంలో ఉన్న కొన్ని తక్కువ స్థాయి రహదారులను జాతీయ రహదారులుగా తిరిగి వర్గీకరించారు.[1]

చరిత్ర మార్చు

అభివృద్ధి చేయడం, నిర్వహించడం భారత జాతీయ రహదారుల నిర్వాహణ సంస్థ (ఎన్ఎచ్ఎఐ) పని.రద్దీగా ఉండే కొన్ని జాతీయ రహదారి విభాగాలను నాలుగు లేదా ఆరు లేన్ల పరిమిత-అనుమతి ఉండే ఎక్స్‌ప్రెస్ హైవేలుగా మార్చారు.[2]

రాష్ట్రాలవారీగా జాతీయ రహదారులు మార్చు

వ.సంఖ్య రాష్ట్రం / కేంద్రపాలిత ప్రాంతం రాష్ట్ర పిడబ్ల్యూడి ఎన్ఎచ్ఎఐ ఎన్ఎచ్ఐడిసి

లిమిటెడ్ [3]

మొత్తం పొడవు

(కి.మీ.)

1 అండమాన్ నికోబార్ దీవులు 87 331
2 ఆంధ్రప్రదేశ్ 6,286
3 అరుణాచ్లల్ ప్రదేశ్ 1,035 2,537
4 అస్సాం 1,010 3,845
5 బీహార్ 4,839
6 చండీగఢ్ 15
7 చత్తీస్‌గఢ్ 3,232
8 దాద్రా నాగర్ హవేలి 31
9 డామన్ డయ్యూ 22
10 ఢిల్లీ 79
11 గోవా 262
12 గుజరాత్ 5,017
13 హర్యానా 2,641
14 హిమాచల్ ప్రదేశ్ 320 2,643
15 జమ్మూ కాశ్మీర్ 436 2,601
16 జార్ఖండ్ 2,661
17 కర్ణాటక 6,761
18 కేరళ 1,782
19 లక్షద్వీప్ 0
20 మధ్య ప్రదేశ్ 7,884
21 మహారాష్ట్ర 15,437
22 మణిపూర్ 1,751 1,746
23 మేఘాలయ 823 1,204
24 మిజోరం 372 1422.5
25 నాగాలాండ్ 324 1,547
26 ఒడిషా 4,837
27 పుదుచ్చేరి 64
28 పంజాబ్ 2,769
29 రాజస్థాన్ 7,906
30 సిక్కిం 595 463
31 తమిళనాడు 5,381
32 త్రిపుర 573 3,786
33 తెలంగాణ 854
34 ఉత్తరాఖండ్ 660 2,842
35 ఉత్తర ప్రదేశ్ 8,711
36 పశ్చిమబెంగాల్ 4 2,998
మొత్తం 48,590[4] 7,990 115,435

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. "National Highways road length to be increased from 96,000 km to 2,00,000 km: Nitin Gadkari". The Financial Express. 2016-12-17. Retrieved 2021-07-17.
  2. "Bharatmala Pariyojana - A Stepping Stone towards New India | National Portal of India". www.india.gov.in. Retrieved 2021-07-17.
  3. http://nhidcl.com/wp-content/uploads/2017/02/All-projects.pdf
  4. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-12-10. Retrieved 2020-03-18.

వెలుపలి లంకెలు మార్చు