జార్జ్ మేల్యెస్

ఇంద్రజాలికుడు మరియు చలన చిత్ర దర్శకుడు

జార్జ్ మేల్యెస్ (ఆంగ్లం: Georges Méliès) ( మేరీ-జార్జెస్-జీన్ మెలియస్ ) (  డిసెంబర్ 8 1853 - జనవరి 21,1938 ) ఫ్రెంచ్ దేశానికి చెందిన ఇంద్రజాలికుడు, చలన చిత్ర దర్శకుడు. ఇతను  తొలిరోజుల్లో తీసిన సినిమాల్లో అనేక సాంకేతిక, కథనాత్మక పరిణామాలకు దారితీసింది.

జార్జ్ మేల్యెస్
Georges Méliès, c. 1890
జననం
 మేరీ-జార్జెస్-జీన్ మెలియస్

(1853-12-08)1853 డిసెంబరు 8
Paris, France
మరణం1938 జనవరి 21(1938-01-21) (వయసు 84)
Paris, France
జాతీయతఫ్రెంచ్
వృత్తిఇంద్రజాలికుడు, చలన చిత్ర దర్శకుడు
క్రియాశీల సంవత్సరాలు1888–1923
పిల్లలు2
సంతకం

చిత్రమాలిక మార్చు

మూలాలు మార్చు