జి.రత్న

దక్షిణ భారత సినిమా నటి.

జి.రత్న దక్షిణ భారత సినిమా నటి. తమిళం, మలయాళం, తెలుగు, కన్నడ సినిమాలలో నటించింది.[1]

జి.రత్న
జననం
రత్న

1948 (age 75–76)
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు1961-1980
బంధువులుజి.వరలక్ష్మి (మేనత్త)

వ్యక్తిగత జీవితం మార్చు

రత్న, 1948లో జన్మించింది. ఈమె, సినిమా నటి జి.వరలక్ష్మి మేనకోడలు.

సినిమారంగం మార్చు

15 సంవత్సరాల వయసులో 1964లో తోజిలాలి అనే తమిళ సినిమాతో సినిమారంగంలోకి ప్రవేశించిన రత్న,[2] 1965లో వచ్చిన ఎంగా వీట్టు పిళ్ళై సినిమాలోని గ్రామీణ అమ్మాయి పాత్రతో గుర్తింపు పొందింది.[3] తెలుగులో గులేబకావళి కథ, శ్రీకృష్ణ పాండవీయం, మొనగాళ్ళకు మొనగాడు[4] వంటి సినిమాలలో నటించింది.

సినిమాలు మార్చు

ఈ జాబితా అసంపూర్ణంగా ఉంది; విస్తరించడం ద్వారా మీరు సహాయం చేయవచ్చు.

తమిళం మార్చు

  • మహావీర భీమన్ (1962)
  • తిరుదతే (1961)
  • తోజిలాలి (1964) ...విజయ - తమిళంలో తొలి సినిమా
  • ఎంగా వీట్టు పిళ్ళై (1965). . . శాంత
  • నామ్ మూవర్ (1966)
  • సబాష్ తంబి (1967). . . రత్న
  • ఇధాయక్కని (1975). . . కమల
  • పనం పాతుం సేయం (1975)
  • తెన్నాంగ్కీత్రు (1975)

కన్నడ మార్చు

  • పరోపాకరి (1970)
  • భూపతి రంగా (1970)
  • యావ జన్మద మైత్రి (1972)
  • త్రివేణి (1972)
  • సుభద్ర కల్యాణ (1972)
  • స్వామీజీ (1980)

తెలుగు మార్చు

మూలాలు మార్చు

  1. "G. Rathna". www.antrukandamugam.wordpress.com. Retrieved 2 July 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
  2. Guy, Randor (30 January 2016). "Thozhilaali (1964)". The Hindu. Archived from the original on 16 April 2021. Retrieved 2 July 2021.
  3. "MGR Heroines".
  4. Narasimham, M. L. (1 June 2018). "Monagaallaku Monagaadu (1966)". The Hindu. Archived from the original on 16 November 2018. Retrieved 2 July 2021.

బయటి లింకులు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=జి.రత్న&oldid=3255067" నుండి వెలికితీశారు