జీ ఎన్ రామచంద్రన్

భారతీయ శాస్త్రవేత్త (1922-2001)

గోపాలసముద్రం నారాయణ అయ్యర్ రామచంద్రన్, లేదా జీ ఎన్ రామచంద్రన్ (8 అక్టోబర్ 1922 - 2001 ఏప్రిల్ 7) [6][7][8][9][10] ఇతను భౌతిక శాస్త్రంలో ప్రసిద్ధ భారత శాస్త్రవేత్త, తను పెప్టైడ్ నిర్మాణాన్ని కై రామచంద్రన్ ప్లాట్ ని సృష్టించారు. అతను చర్మము యొక్క నిర్మాణం కోసం ఒక ట్రిపుల్ హెలికల్ మోడల్ ప్రత్తిపాదించిన వారిలో మొదటివాడు. అతను జీవశాస్త్రం, భౌతిక శాస్త్రం లలో ఇతర ప్రధాన సేవలందించారు.

జీ ఎన్ రామచంద్రన్
జననం(1922-10-08)1922 అక్టోబరు 8
ఎర్నాకులం, కేరళ[1][2][3][4][5]
మరణం7 ఏప్రిల్ 2001 (78 వయసు)
మద్రాస్, తమిళనాడు, భారతదేశం
జాతీయతభారతియుడు
రంగములుజీవభౌతిక శాస్త్రము
వృత్తిసంస్థలుసెయింట్ జోసెఫ్స్ కళాశాల, తిరుచిరాపల్లి

మద్రాసు విశ్వవిద్యాలయం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్

కావెండిష్ లేబరేటరీలో
చదువుకున్న సంస్థలుమద్రాసు విశ్వవిద్యాలయం కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం
పరిశోధనా సలహాదారుడు(లు)సి వి రామన్
ప్రసిద్ధిరామచంద్రన్ ప్లాట్

మూలాలు మార్చు

  1. doi:10.1098/rsbm.2005.0024
    This citation will be automatically completed in the next few minutes. You can jump the queue or expand by hand
  2. PMID 11566125 (PMID 11566125)
    Citation will be completed automatically in a few minutes. Jump the queue or expand by hand
  3. PMID 11468366 (PMID 11468366)
    Citation will be completed automatically in a few minutes. Jump the queue or expand by hand
  4. PMID 11385557 (PMID 11385557)
    Citation will be completed automatically in a few minutes. Jump the queue or expand by hand
  5. PMID 11373614 (PMID 11373614)
    Citation will be completed automatically in a few minutes. Jump the queue or expand by hand
  6. doi:10.1098/rsbm.2005.0024
    This citation will be automatically completed in the next few minutes. You can jump the queue or expand by hand
  7. PMID 11566125 (PMID 11566125)
    Citation will be completed automatically in a few minutes. Jump the queue or expand by hand
  8. PMID 11468366 (PMID 11468366)
    Citation will be completed automatically in a few minutes. Jump the queue or expand by hand
  9. PMID 11385557 (PMID 11385557)
    Citation will be completed automatically in a few minutes. Jump the queue or expand by hand
  10. PMID 11373614 (PMID 11373614)
    Citation will be completed automatically in a few minutes. Jump the queue or expand by hand

భాహ్యా లంకెలు మార్చు