జెర్రిపోతు భారతదేశం అంతటా వ్యాపించి ఉన్న సాధారణంగా కనిపించే ఒక విషం లేని పాము. ఇది 10-12 అడుగుల వరకూ పెరగగలదు. ఎక్కువగా వరి, వేరుశనగ పొలాల్లో ఎలుకలను పట్టి తినే ఈ పామును 'రైతుమిత్రుడు' అంటారు. ఎక్కువగా ఎలుకలు తినడం వలన ఆంగ్లంలో దీనిని ర్యాట్ స్నేక్ అని అంటారు. త్రాచుపామును పోలి ఉండటం వలన త్రాచు పాముగా భ్రమపడతారు.

జెర్రిపోతు
Ptyas mucosos
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Phylum:
Class:
Order:
Suborder:
Family:
Genus:
Ptyas
జాతులు

Ptyas korros
Ptyas mucosus
Ptyas nigromarginatus
...