జోడి 1999 లో ప్రవీణ్ గాంధీ దర్శకత్వంలో విడుదలైన తమిళ అనువాద ప్రేమకథా చిత్రం. ఇందులో ప్రశాంత్, సిమ్రాన్ ముఖ్య పాత్రలు పోషించారు.

జోడి
దర్శకత్వంప్రవీణ్ గాంధీ
రచన
  • ప్రవీణ్ కాంత్
నిర్మాత
తారాగణం
ఛాయాగ్రహణంఆర్ధర్ ఎ. విల్సన్
కూర్పుఎం. ఎన్. రాజా
సంగీతం
నిర్మాణ
సంస్థ
సోనీ ఓరి
విడుదల తేదీ
1999 సెప్టెంబరు 9 (1999-09-09)
సినిమా నిడివి
161 నిమిషాలు
దేశంభారతదేశం
భాషతమిళం

తారాగణం మార్చు

పాటలు మార్చు

ఈ సినిమాకు ఎ. ఆర్. రెహమాన్ పాటలు స్వరపరచగా సబేష్-మురళి నేపథ్య సంగీతం అందించాడు. ఈ సినిమాకు సంగీత దర్శకత్వం వహించమని దర్శకుడు ప్రవీణ్ గాంధీ ఎ. ఆర్. రెహమాన్ ను సంప్రదించాడు. కానీ ఆయన సమయం దొరక్కపోవడంతో 1997 లో రెహమాన్ ''డోలీ సజా కె రఖ్నా'' అనే హిందీ సినిమాకు స్వరపరిచిన బాణీలే వాడుకున్నారు.[1]

  • అందాల జీవా అందంగా రావా
  • కదిలే కాలమె జీవితం
  • నను ప్రేమించానను మాట
  • నా కన్నె హంస
  • వెర్రి మనసా
  • హృదయాన్ని మురిపించే

మూలాలు మార్చు

  1. "The Complete Biography of A.R.Rahman". gopalhome.tripod.com. Retrieved 9 January 2018.
"https://te.wikipedia.org/w/index.php?title=జోడి&oldid=3596966" నుండి వెలికితీశారు