జ్యోతిష్మతి (Celastrus paniculatus) is a woody liana commonly known as black oil plant, climbing staff tree, and intellect tree (సంస్కృతం: jyotishmati ज्योतीष्मती, హిందీ: Mal-kangani माल-कांगनी ).[1][2][3] ఇది భారతదేశమంతా 1800 మీటర్ల ఎత్తువరకూ పెరుగుతుంది.[1] వీటి గింజల నుండి తీసిన నూనెను ఆయుర్వేదం, యునానీ వైద్య విధానలలో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు.[1][4]

జ్యోతిష్మతి
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
(unranked):
(unranked):
(unranked):
Order:
Family:
Genus:
Species:
C. paniculatus
Binomial name
Celastrus paniculatus
Synonyms

Celastrus dependens Wall.

లక్షణాలు మార్చు

  • ఇది పొడవాటి కొమ్మలు కలిగిన ఎగబ్రాకే మొక్క.
  • దీని పత్రాలు దళసరిగ, దంతాల వంటి అంచులు కలిగి ఏకాంతరంగా అమరివుంటాయి.
  • "డ్రూపింగ్ ప్యానికల్" పుష్పవిన్యాసంలో ఏర్పడిన పుష్పాలు ఐదేసి రక్షకపత్రాలు, ఆకర్షణపత్రావళి, కేసరాలు కలిగివుంటాయి.
  • లేత గోధుమ రంగులోని 4-6 విత్తనాలు నారింజ-ఎరుపు రంగులోని ఏరిల్ (Aril) చే కప్పబడి మూడు చీలికలు కలిగిన పసుపు రంగు గుళిక ఫలము (Loculicidal capsule) నందు తయారు అవుతాయి. బాగా పండిన ఫలాలు చివరలో మూడు చీలికలుగా చీలి విత్తనాలను దూరంగా వెదజల్లుతాయి.

ఉపయోగాలు మార్చు

జ్యోతిష్మతి పత్రాలు, బెరడు, ఫలాలు, విత్తనాలు.

మూలాలు మార్చు

  1. 1.0 1.1 1.2 Premila, M. S. (2006). Ayurvedic Herbs: A Clinical Guide to the Healing Plants of Traditional Indian Medicine. New York: Haworth Press. ISBN 0-7890-1768-7.
  2. H. F. Macmillan (1989). Handbook of Tropical Plants. Columbia, Mo: South Asia Books. ISBN 81-7041-177-7.
  3. Putz, Francis E.; Mooney, Harold A. (1991). The Biology of vines. Cambridge, UK: Cambridge University Press. ISBN 0-521-39250-0.
  4. Chopra, R. N. Indigenous Drugs of india. Kolkata: Academic Publishers. ISBN 9788185086804.