1941లో వాల్ట్ డిస్నీప్రొడక్షన్సు చేత డంబో చిత్రం నిర్మించబడింది. ఇది ఒక యానిమేషన్ చిత్రం.

డంబో
దర్శకత్వం Supervising director:
Ben Sharpsteen
Sequence directors:
Norman Ferguson
Wilfred Jackson
Bill Roberts
Jack Kinney
Samuel Armstrong
నిర్మాత వాల్ట్ డిస్నీ
కథా రచయిత Otto Englander
Joe Grant
Dick Huemer
వ్యాఖ్యాత John McLeish
తారాగణం ఎడ్వర్డ్ బ్రోఫీ
హర్మన్ బింగ్
మార్గరెట్ రైట్
స్టెర్లింగ్ హలో
వెర్నా ఫెల్టన్
క్లిఫ్ ఎడ్వర్డ్స్
హాల్ జాన్సన్ కోయిర్
సంగీతం Frank Churchill
Oliver Wallace
స్టుడియో వాల్ట్ డిస్నీప్రొడక్షన్సు
డిస్ట్రిబ్యూటరు ఆర్.కే.ఓ. రేడియో పిక్చర్స్
విడుదలైన తేదీలు అక్టోబర్ 23, 1941
నిడివి 64 నిముషాలు
దేశము యునైటెడ్ స్టేట్స్
భాష ఆంగ్లం
బడ్జెట్ $950,000
డంబో ది ఫ్లయింగ్ ఎలిఫెంట్ హాంకాంగ్ డిస్నీల్యాండ్‌లో కనిపిస్తుంది

ప్రధాన పాత్ర జంబో జూనియర్, "డంబో" అని పిలవబడే సగం మానవాకృతి గల ఏనుగు. అది పెద్ద చెవులకు గాను ఎగతాళి చేయబడుతోంది, కాని వాస్తవానికి ఆమె తన చెవిని రెక్కలుగా ఉపయోగించుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఎలుక, ఏనుగు మధ్య ఉన్న వాస్తవంగా ఉన్న విరోధానికి సంబంధించినది ఈ చిత్రం.

ద్వని తారాగణం మార్చు

  • ఎడ్వర్డ్ బ్రోఫీ - తిమోతి క్యూ మౌస్
  • వెర్నా ఫెల్టన్ - మిసెస్. జంబో / ఎలిఫెంట్ మాత్రియాచ్
  • హర్మన్ బింగ్ - ది రింగ్ మాస్టర్
  • మార్గరెట్ రైట్ - కాసే జూనియర్
  • స్టెర్లింగ్ హలో - మిస్టర్. స్టార్క్
  • క్లిఫ్ ఎడ్వర్డ్స్ - జిమ్ క్రో
  • హాల్ జాన్సన్ కోయిర్ - కాకి కోరస్
  • నోరీన్ గామిల్ - ఎలిఫెంట్ కాటీ
  • డోరతీ స్కాట్ - ఏనుగు గిడ్డి
  • సారా సెల్బీ - ఏనుగు ప్రిస్సీ
  • మాల్కం హట్టన్ - స్కిన్నీ
  • జాన్ మెక్లీష్ - కథకుడు

మూలాలు మార్చు

బయటి లింకులు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=డంబో&oldid=3647138" నుండి వెలికితీశారు