డిక్టేటర్ 2016 జనవరి 14న విడుదలకు సిద్దమైన తెలుగు సినిమా.[1] ఈ చిత్రం నందమూరి బాలకృష్ణ 99వ చిత్రం.[2] [3] [4] తెలుగుతో బాటు ఈ చిత్రం తమిళం, మలయాళ భాష లలో కూడా ఏకకాలంలో విడుదలవుతున్నది.[5]

డిక్టేటర్
గోడ ప్రచార పత్రిక
దర్శకత్వంశ్రీవాస్
రచనశ్రీధర్ సీపన (scenario),
ఎం. రత్నం(సంభాషణలు)
స్క్రీన్ ప్లేకోన వెంకట్
గోపీమోహన్
కథకోన వెంకట్
గోపీమోహన్
నిర్మాతకిషోర్ లుల్లా
సునీల్ లుల్లా
అర్జున్ లుల్లా
శ్రీవాస్
తారాగణంనందమూరి బాలకృష్ణ
అంజలి
సోనాల్ చౌహాన్
ఛాయాగ్రహణంశ్యాం కె. నాయుడు
కూర్పుగౌతంరాజు
సంగీతంఎస్.ఎస్. తమన్
నిర్మాణ
సంస్థ
వేదాశ్వా క్రియేషన్స్
పంపిణీదార్లుఈరోస్ ఇంటర్నేషనల్
విడుదల తేదీ
2016 జనవరి 14 (2016-01-14)
దేశంభారతదేశం
భాషతెలుగు

చిత్ర కథ మార్చు

తారాగణం మార్చు

సాంకేతికవర్గం మార్చు

పాటల జాబితా మార్చు

  • గం గమ్ గణేశ , రచన : రామజోగయ్య శాస్త్రి , గానం.దివ్యకుమార్ , దీపక్ , సాయీ చరణ్, నివాస్
  • వాట్స్ అప్ బేబీ , రచన: రామజోగయ్య శాస్త్రి, గానం. నవీన్,మాళవిక
  • చుర చుర , రచన: రామజోగయ్య శాస్త్రి, గానం . సంజన , శ్రీకృష్ణ
  • టింగోటింగో,రచన: వరికుప్పల యాదగిరి, గానం.కౌసల్య, గీతా మాధురి , సింహా
  • డిక్టేటర్ , రచన: రామజోగయ్య శాస్త్రి, గానం.సత్యన్ సోలార్ సాయి , సాయి చరణ్, నవీన్, శ్రీకృష్ణ ,
  • గన గన, రచన: భాస్కర భట్ల రవికుమార్, గానం.సమీర భరద్వాజ్, దీపక్, సింహా.

మూలాలు మార్చు

  1. "Dictator Cast & Crew". Retrieved 27 June 2015.
  2. "Dictator Release date". TSI. Archived from the original on 2015-11-19. Retrieved 2016-01-10.
  3. "Muhurtham of Dictator". idlebrain.
  4. "Dictator Launch". indiaglitz.
  5. "Dictator goes to Europe". TFPC. Archived from the original on 2016-02-21. Retrieved 2016-01-10.

బయటి లంకెలు మార్చు