ఢిల్లీ విశ్వవిద్యాలయం

ఢిల్లీ విశ్వవిద్యాలయం (University of Delhi - యూనివర్సిటీ అఫ్ ఢిల్లీ) అనేది భారతదేశంలోని న్యూఢిల్లీలో ఉన్న ఒక పబ్లిక్ సెంట్రల్ కాలేజియేట్ విశ్వవిద్యాలయం. ఇది బోధన, పరిశోధనలో దాని అధిక ప్రమాణాలకు, అలాగే అత్యున్నత ప్రతిభ కల పండితుల ద్వారా బాగా గుర్తింపు పొందింది, ఇది దాని అధ్యాపక వర్గము నుంచి ఆకర్షిస్తుంది. ఈ విశ్వవిద్యాలయంలో ఉన్న వారిలో పరమజిత్ ఖురానా ఒకరు.

ఢిల్లీ విశ్వవిద్యాలయం
ఆంగ్లంలో నినాదం
"Dedicated to Truth"
సత్యానికి అంకితం
రకంప్రభుత్వ
స్థాపితం1922
ఎండోమెంట్$ 474.650 మిలియన్ (కాలేజీల సహా)[1]
ఛాన్సలర్భారతదేశ వైస్ ప్రెసిడెంట్
వైస్ ఛాన్సలర్ప్రొఫెసర్ యోగేష్ కె త్యాగి
విద్యార్థులు132,435
అండర్ గ్రాడ్యుయేట్లు114,494
పోస్టు గ్రాడ్యుయేట్లు17,941
స్థానంన్యూఢిల్లీ, ఢిల్లీ, భారతదేశం
28°41′N 77°13′E / 28.69°N 77.21°E / 28.69; 77.21
కాంపస్పట్టణ
రంగులు  Purple
అథ్లెటిక్ మారుపేరుడియు
అనుబంధాలుACU
AIU
NAAC
Universitas 21
UGC
మస్కట్ఏనుగు
డిల్లీ విశ్వవిద్యాలయంలో ఫాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ విభాగం

పూర్వ విద్యార్థులు మార్చు

ఢిల్లీ విశ్వవిద్యాలయం లో అభ్యసించిన పేరుగాంచిన వ్యక్తులు.

క్రమ సంఖ్య పేరు విభాగము
1 బిమ్లా బూటి భౌతిక శాస్త్రం

మూలాలు మార్చు

  1. Mohanty, Basant Kumar (23 June 2014). "UGC brings DU row to a head in admission season". Front Page. Delhi: The Telegraph. Telegraph India. Retrieved 22 October 2015. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)