తుగ్లక్ దర్బార్

తుగ్లక్‌ దర్బార్‌ 2021లో విడుదలైన తమిళ సినిమా. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యాన‌ర్ పై ఎస్.ఎస్. లలిత్ కుమార్ నిర్మించిన ఈ సినిమాకు దిల్లీ ప్రసాద్‌ దీనదయాళన్‌ దర్శకత్వం వహించాడు. విజయ్​ సేతుపతి , రాశీ ఖన్నా, మంజిమా మోహన్‌, సత్యరాజ్, పార్థిబన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా ట్రైలర్‌ను 2021 ఆగస్టు 31 న విడుదల చేసి, సినిమాను సెప్టెంబరు 10 న నేరుగా సన్ టీవీలో విడుదల చేసారు. ఆ తరువాతి రోజుల్లో అది నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది.[1]

తుగ్లక్‌ దర్బార్‌
దర్శకత్వందిల్లీ ప్రసాద్‌ దీనదయాళన్‌
రచనబాలాజీ తరణీధరన్
కథదిల్లీ ప్రసాద్‌ దీనదయాళన్‌
నిర్మాతఎస్‌.ఎస్‌. లలిత్‌ కుమార్‌
తారాగణంవిజయ్​ సేతుపతి , రాశీ ఖన్నా, మంజిమా మోహన్‌, సత్యరాజ్, ఆర్. పార్థిబన్
ఛాయాగ్రహణంమనోజ్‌ పరమహంస, మహేంద్రన్‌ జయరాజ్‌
పంపిణీదార్లునెట్‌ఫ్లిక్స్‌
విడుదల తేదీ
2021 సెప్టెంబరు 10 (2021-09-10)
దేశం భారతదేశం
భాషతమిళ్

చిత్ర నిర్మాణం మార్చు

తుగ్లక్ దర్బార్ సినిమా మే 2020 లోనే విడుదల కావాల్సి ఉండగా కోవిడ్ కారణంగా వాయిదా పడింది. ఈ సినిమా టీజర్‌ను ఆగష్టు 31, 2021న విడుదల చేశారు.[2][3]

నటీనటులు మార్చు

సాంకేతిక నిపుణులు మార్చు

  • బ్యానర్: సెవెన్ స్క్రీన్ స్టూడియోస్
  • నిర్మాత: ఎస్‌.ఎస్‌. లలిత్‌ కుమార్‌
  • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: దిల్లీ ప్రసాద్‌ దీనదయాళన్‌
  • సంగీతం: గోవింద్‌ వసంత
  • సినిమాటోగ్రఫీ: మనోజ్‌ పరమహంస, మహేంద్రన్‌ జయరాజ్‌

మూలాలు మార్చు

  1. Sakshi (6 September 2021). "ఈ వారం థియేటర్లో, ఓటీటీలో అలరించబోతోన్న చిత్రాలివే!". Archived from the original on 7 September 2021. Retrieved 7 September 2021.
  2. NTV (31 August 2021). "ఆకట్టుకుంటున్న విజయ్ సేతుపతి 'తుగ్లక్ దర్బార్' ట్రైలర్". Archived from the original on 7 September 2021. Retrieved 7 September 2021.
  3. Eenadu (31 August 2021). "Vijay Sethupathi: 'తుగ్లక్‌ దర్బార్‌'.. సింగారవేలన్‌ రాజకీయ వ్యూహం ఏంటి? - telugu news vijay sethupathi tughlaq durbar trailer". Archived from the original on 7 September 2021. Retrieved 7 September 2021.