తెలంగాణ శాసనమండలి

(తెలంగాణ శాసన మండలి నుండి దారిమార్పు చెందింది)

తెలంగాణ శాసన మండలి లేదా తెలంగాణ విధాన సభ రెండు సభలు కలిగిన రాష్ట్రాల శాసన వ్యవస్థలో ఎగువ సభ.[1] తెలంగాణ శాసనసభ అనేది దిగువ సభ. తెలంగాణ శాసన మండలిలో 40మంది సభ్యులు ఉంటారు. శాసన మండలి సభ్యులు ప్రజలచే పరోక్షముగా ఎన్నికవుతారు. ఇది శాశ్వత సభ. అనగా శాసన సభ వలె దీన్ని రద్దు చేయలేము. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మూడొంతుల సభకు ఎన్నికలు జరుపుతారు. శాసన మండలి సభ్యుని పదవీకాలం 6 సంవత్సరాలు.

తెలంగాణ శాసన మండలి
Coat of arms or logo
రకం
రకం
ఎగువ సభ
నాయకత్వం
ప్రొటెం ఛైర్మన్‌
సయ్యద్ అమీనుల్ హసన్ జాఫ్రీ, ఎంఐఎం
12 జనవరి 2022- నుండి ప్రస్తుతం నుండి
ఖాళీ
నిర్మాణం
సీట్లు40 (34 ఎన్నిక + 6 నామినేటెడ్)
రాజకీయ వర్గాలు
ప్రభుత్వం (37)

ఇతరులు (3)

ఎన్నికలు
ఓటింగ్ విధానం
సింగిల్ ట్రాన్స్‌ఫరబుల్ ఓట్
మొదటి ఎన్నికలు
మొదటి ఎన్నికలు
చివరి ఎన్నికలు
30 డిసెంబరు 2015
సమావేశ స్థలం
జూబ్లీహాల్, హైదరాబాదు.
వెబ్‌సైటు
Legislative Council - Telangana-Legislature

తెలంగాణ శాసన మండలి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన రోజైన 2014, జూన్ 2న ఏర్పాటుచేయబడింది.

ప్రదేశం మార్చు

తెలంగాణ శాసన మండలి తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని శాసనసభ ప్రాంగణంలో ఉంది.

మాజీ చైర్మన్లు మార్చు

ప్రొటెం స్పీకర్లు మార్చు

శాసన మండలి సభ్యులు మార్చు

తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్ లో టిఆర్ఎస్, కాంగ్రెస్, ఎఐఐఎంఐఎం పార్టీల ప్రజాప్రతినిధులు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఏకైక బిజెపి సభ్యుడు రామ్‌చందర్ రావు 2021 ఎన్నికల్లో ఓడిపోయాడు. కింది జాబితాలో ఈ క్రిందివి ఉన్నాయి:

  • ఎమ్మెల్యేలు ఎన్నుకున్న 14 మంది సభ్యులు (1/3)
  • స్థానిక అధికారుల నుండి 14 మంది సభ్యులు (1/3)
  • గవర్నర్ నామినేట్ చేసిన 6 మంది సభ్యులు (1/6)
  • రాష్ట్ర ఉపాధ్యాయులు ఎన్నుకున్న 3 మంది సభ్యులు (1/12)
  • పట్టభద్రులు ఎన్నుకున్న 3 మంది సభ్యులు (1/12)

శాసనసభ సభ్యులు ఎన్నుకున్నవారు మార్చు

Keys:       టిఆర్ఎస్ (13)       ఏఐఎంఐఎం (1)

క్రమసంఖ్య సభ్యుడు పార్టీ ప్రారంభం ముగింపు
1 శేరి సుభాష్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి 30 మార్చి 2019 29 మార్చి 2025
2 సత్యవతి రాథోడ్ తెలంగాణ రాష్ట్ర సమితి 30 మార్చి 2019 29 మార్చి 2025
3 ఎగ్గే మల్లేషం తెలంగాణ రాష్ట్ర సమితి 30 మార్చి 2019 29 మార్చి 2025
4 మహ్మద్ మహమూద్ అలీ తెలంగాణ రాష్ట్ర సమితి 30 మార్చి 2019 29 మార్చి 2025
5 దేశపతి శ్రీనివాస్[5] తెలంగాణ రాష్ట్ర సమితి 30 మార్చి 2023 29 మార్చి 2029
6 చల్లా వెంకట్రాంరెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి 30 మార్చి 2023 29 మార్చి 2029
7 కురుమయ్యగారి నవీన్ కుమార్ తెలంగాణ రాష్ట్ర సమితి 31 మే 2019 29 మార్చి 2029
8 పి.వెంక‌ట్రామి రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి 01 డిసెంబర్ 2021 30 నవంబర్ 2027
9 తక్కెళ్లపల్లి రవీందర్ రావు తెలంగాణ రాష్ట్ర సమితి 01 డిసెంబర్ 2021 [6] 30 నవంబర్ 2027
10 బండ ప్రకాష్ తెలంగాణ రాష్ట్ర సమితి 01 డిసెంబర్ 2021 30 నవంబర్ 2027
11 గుత్తా సుఖేందర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి 01 డిసెంబర్ 2021 30 నవంబర్ 2027
12 మీర్జా రియాజ్ ఉల్ హసన్ ఎఐఎంఐఎం 30 మార్చి 2019 29 మార్చి 2025
13 బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ భారత జాతీయ కాంగ్రెస్ 23 జనవరి 2024 21 నవంబర్ 2027
14 బల్మూరి వెంకట్ భారత జాతీయ కాంగ్రెస్ 23 జనవరి 2024 21 నవంబర్ 2027

స్థానిక సంస్థల ద్వారా ఎన్నుకున్నవారు మార్చు

Keys:       టిఆర్ఎస్ (13)       ఏఐఎంఐఎం (1)

క్రమసంఖ్య నియోజకవర్గం సభ్యుడు పార్టీ ప్రారంభం ముగింపు
1 ఆదిలాబాద్ దండె విఠల్ తెలంగాణ రాష్ట్ర సమితి 5 జనవరి 2022 4 జనవరి 2028
2 కరీంనగర్ టి. భానుప్రసాద్ రావు తెలంగాణ రాష్ట్ర సమితి 5 జనవరి 2016 4 జనవరి 2028
3 కరీంనగర్ ఎల్.రమణ తెలంగాణ రాష్ట్ర సమితి 5 జనవరి 2022 4 జనవరి 2028
4 మెదక్ యాదవ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి 5 జనవరి 2022 4 జనవరి 2028
5 రంగారెడ్డి శంబీపూర్ రాజు (సుంకరి రాజు) తెలంగాణ రాష్ట్ర సమితి 5 జనవరి 2016 4 జనవరి 2028
6 మహాబూబ్‌నగర్
7 మహాబూబ్‌నగర్ కూచుకుల్ల దామోదర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి 5 జనవరి 2016 4 జనవరి 2028
8 ఖమ్మం తాతా మధు తెలంగాణ రాష్ట్ర సమితి 5 జనవరి 2022 4 జనవరి 2028
9 వరంగల్ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి 3 జూన్ 2019 4 జనవరి 2028
10 నల్గొండ ఎంసీ కోటిరెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి 5 జనవరి 2022 4 జనవరి 2028
11 రంగారెడ్డి పట్నం మహేందర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి 3 జూన్ 2019 4 జనవరి 2028
12 హైదరాబాద్ ఎం.ఎస్.ప్రభాకర్ రావు తెలంగాణ రాష్ట్ర సమితి 7 ఆగస్టు 2019 6 ఆగస్టు 2025
13 నిజామాబాద్ కె. కవిత తెలంగాణ రాష్ట్ర సమితి 12 అక్టోబరు 2020 4 జనవరి 2028
14 హైదరాబాద్ మీర్జా రహమత్ బేగ్ ఎంఐఎం 2 మే 2023 ప్రస్తుతం

పట్టభద్రుల నియోజకవర్గాల నుండి ఎన్నికైనవారు మార్చు

Keys:       టిఆర్ఎస్ (2)       కాంగ్రెస్ (1)

క్రమసంఖ్య నియోజకవర్గం సభ్యుడు పార్టీ ప్రారంభం ముగింపు
1 నల్గొండ, వరంగల్,

ఖమ్మం

పల్లా రాజేశ్వర్ రెడ్డి[7] తెలంగాణ రాష్ట్ర సమితి 30 మార్చి 2021 29 మార్చి 2027
2 నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్,

కరీంనగర్

టి. జీవన్ రెడ్డి కాంగ్రెస్ 30 మార్చి 2019 29 మార్చి 2025
3 మహాబుబ్‌నగర్, హైదరాబాద్,

రంగా రెడ్డి

సురభి వాణి దేవి[8] తెలంగాణ రాష్ట్ర సమితి 30 మార్చి 2021 29 మార్చి 2027

ఉపాధ్యాయ నియోజకవర్గాల నుండి ఎన్నికైనవారు మార్చు

Keys:       స్వత్రంత్ర (3)

క్రమసంఖ్య నియోజకవర్గం సభ్యుడు పార్టీ ప్రారంభం ముగింపు
1 నల్గొండ, వరంగల్,

ఖమ్మం

అలుగుబెల్లి నర్సిరెడ్డి స్వతంత్ర 30 మార్చి 2019 29 మార్చి 2025
2 నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్,

కరీంనగర్

కూర రఘోత్తంరెడ్డి స్వతంత్ర 30 మార్చి 2019 29 మార్చి 2025
3 మహాబుబ్‌నగర్, హైదరాబాద్,

రంగా రెడ్డి

ఏ.వీ.ఎన్. రెడ్డి బీజేపీ 30 మార్చి 2023 29 మార్చి 2029

గవర్నర్ నామినేట్ చేసినవారు మార్చు

Keys:       టిఆర్ఎస్ (6)

క్రమసంఖ్య సభ్యుడు పార్టీ ప్రారంభం ముగింపు
1 బస్వరాజు సారయ్య[9] తెలంగాణ రాష్ట్ర సమితి నవంబరు 2020 నవంబరు 2026
2 బొగ్గారపు దయానంద్ తెలంగాణ రాష్ట్ర సమితి నవంబరు 2020 నవంబరు 2026
3 సిరికొండ మధుసూధనాచారి తెలంగాణ రాష్ట్ర సమితి 14 డిసెంబర్ 2021 13 డిసెంబర్ 2027
4 గోరేటి వెంకన్న[9] తెలంగాణ రాష్ట్ర సమితి నవంబరు 2020 నవంబరు 2026
5 మీర్ అమీర్ అలీఖాన్[10] స్వతంత్ర (కాంగ్రెస్ మద్దతు) 2024 జనవరి 27 2030 జనవరి 26
6 ముద్దసాని కోదండ రామిరెడ్డి[11] తెలంగాణ జన సమితి 2024 జనవరి 27 2030 జనవరి 26

మాజీ ఎమ్మెల్సీలు మార్చు

క్రమసంఖ్య నియోజకవర్గం సభ్యుడు పార్టీ ప్రారంభం ముగింపు
1 శాసనసభ సభ్యులు కోటా ఆకుల లలిత కాంగ్రెస్ పార్టీ 4 జూన్ 2015 3 జూన్ 2021
2 శాసనసభ సభ్యులు కోటా మొహమ్మద్ ఫ‌రీదుద్దీన్‌ తెలంగాణ రాష్ట్ర సమితి 13 అక్టోబరు 2016 3 జూన్ 2021
3 శాసనసభ సభ్యులు కోటా గుత్తా సుఖేందర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి 26 ఆగస్టు 2019 3 జూన్ 2021
2 శాసనసభ సభ్యులు కోటా నేతి విద్యాసాగర్ తెలంగాణ రాష్ట్ర సమితి 4 జూన్ 2015 3 జూన్ 2021
5 శాసనసభ సభ్యులు కోటా బోడకుంటి వెంకటేశ్వర్లు తెలంగాణ రాష్ట్ర సమితి 4 జూన్ 2015 3 జూన్ 2021
6 శాసనసభ సభ్యులు కోటా కడియం శ్రీహరి తెలంగాణ రాష్ట్ర సమితి 4 జూన్ 2015
3 జూన్ 2021
3 జూన్ 2021
9 డిసెంబర్2023
7 శాసనసభ సభ్యులు కోటా మాదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి 17 జూన్ 2015 16 జూన్ 2021
8 స్థానిక సంస్థల కోటా నారదాసు లక్ష్మణ్‌రావు తెలంగాణ రాష్ట్ర సమితి 5 జనవరి 2016 4 జనవరి 2022
9 స్థానిక సంస్థల కోటా వి. భూపాల్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి 5 జనవరి 2016 4 జనవరి 2022
10 స్థానిక సంస్థల కోటా బాలసాని లక్ష్మీనారాయణ తెలంగాణ రాష్ట్ర సమితి 5 జనవరి 2016 4 జనవరి 2022
11 స్థానిక సంస్థల కోటా తేరా చిన్నపరెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి 3 జూన్ 2019 4 జనవరి 2022
12 స్థానిక సంస్థల కోటా పురాణం సతీశ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర సమితి 5 జనవరి 2016 4 జనవరి 2022
13 ఎమ్మెల్యే కోటా టి.సంతోష్ కుమార్ కాంగ్రెస్ పార్టీ మార్చి 2013 మార్చి 2019
14 మహాబుబ్‌నగర్, హైదరాబాద్, రంగా రెడ్డి కాటేపల్లి జనార్థన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి 30 మార్చి 2017 29 మార్చి 2023
15 శాసనసభ సభ్యులు కోటా ఎలిమినేటి కృష్ణారెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి 30 మార్చి 2017 29 మార్చి 2023
16 శాసనసభ సభ్యులు కోటా వల్లోల్ల గంగాధర్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర సమితి 30 మార్చి 2017 29 మార్చి 2023
17 స్థానిక సంస్థల కోటా సయ్యద్ అమీనుల్ హసన్ జాఫ్రీ ఎంఐఎం 2 మే 2017 1 మే 2023
18 గవర్నర్ కోటా డి. రాజేశ్వర్ రావు తెలంగాణ రాష్ట్ర సమితి 28 మే 2017 27 మే 2023
19 గవర్నర్ కోటా ఫరూక్ హుస్సేన్ తెలంగాణ రాష్ట్ర సమితి 28 మే 2017 27 మే 2023
20 స్థానిక సంస్థల కోటా వి. భూపాల్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి 4 జూన్ 2021 3 జనవరి 2022
21 ఎమ్మెల్యే కోటా పాడి కౌశిక్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి 01 డిసెంబర్ 2021 30 నవంబర్ 2027
22 స్థానిక సంస్థల కోటా (మహాబూబ్‌నగర్) కసిరెడ్డి నారాయణ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి 5 జనవరి 2016 8 డిసెంబర్ 2023

2024 ఉప ఎన్నిక మార్చు

మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణరెడ్డి 2023లో అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. కేంద్ర ఎన్నిలక సంఘం ఫిబ్రవరి 26న ఉప ఎన్నిక షెడ్యూల్‌ విడుదల చేయగా కాంగ్రెస్‌ తరఫున మన్నె జీవన్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ తరఫున నవీన్‌కుమార్‌రెడ్డి , మరో స్వతంత్ర అభ్యర్థి సుదర్శన్‌గౌడ్‌ పోటీ చేశారు.

ఈ ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని ఎక్స్ అఫీషియో సభ్యులు ఎమ్మెల్యేలు14, ఎంపీలు 02, ఎమ్మెల్సీలు 03 మొత్తం 19 మంది, ఎంపీటీసీ సభ్యులు 888, జడ్పీటీసీ 83, మున్సిపల్ కౌన్సిలర్లు 449 మొత్తం 1439 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

మూలాలు మార్చు

  1. సాక్షి. "తెలంగాణ శాసన మండలి చైర్మన్ ఎన్నిక". Retrieved 22 February 2017.
  2. Sakshi (3 June 2021). "తెలంగాణ: మండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్‌ పోస్టులు ఖాళీ". Archived from the original on 15 జనవరి 2022. Retrieved 15 January 2022.
  3. TV9 Telugu (3 June 2021). "శాసన మండలిలో విచిత్ర పరిస్థితి.. ఒకేసారి ఛైర్మన్‌, డిప్యూటీ ఛైర్మన్‌ రిటైర్.. ప్రొటెం ఛైర్మన్‌గా భూపాల్‌రెడ్డి". TV9 Telugu. Archived from the original on 4 జూన్ 2021. Retrieved 4 June 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. Namasthe Telangana (12 January 2022). "శాస‌న‌మండ‌లి ప్రొటెం చైర్మ‌న్‌గా ఎంఐఎం ఎమ్మెల్సీ". Archived from the original on 12 January 2022. Retrieved 12 January 2022.
  5. NTV Telugu (31 March 2023). "ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేసిన దేశపతి, నవీన్‌కుమార్‌, చల్లా". Archived from the original on 31 March 2023.
  6. TNews Telugu (1 December 2021). "'ఎమ్మెల్యే కోటా' ఎమ్మెల్సీల ప‌ద‌వీకాలం షురూ". Archived from the original on 1 December 2021. Retrieved 1 December 2021.
  7. నమస్తే తెలంగాణ, వార్తలు (20 March 2021). "పల్లాకు పట్టాభిషేకం". Namasthe Telangana. Archived from the original on 20 March 2021. Retrieved 20 March 2021.
  8. నమస్తే తెలంగాణ, వార్తలు (20 March 2021). "పట్టభద్రుల ఎమ్మెల్సీగా వాణీదేవి విజయం". Archived from the original on 20 March 2021. Retrieved 20 March 2021.
  9. 9.0 9.1 The Hans India, Telangana (14 November 2020). "Telangana Cabinet strikes balance with MLC posts". www.thehansindia.com. Archived from the original on 14 November 2020. Retrieved 20 March 2021.
  10. Eenadu (25 January 2024). "గవర్నర్‌ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీల ఎంపిక.. తమిళిసై ఆమోదం". Archived from the original on 25 January 2024. Retrieved 25 January 2024.
  11. Prabha News (25 January 2024). "గ‌వ‌ర్న‌ర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదంద‌రామ్, మీర్ అమీర్ అలీ ఖాన్…". Archived from the original on 25 January 2024. Retrieved 25 January 2024.