దివ్యేందు బారువా

చెస్ క్రీడాకారుడు.

1966, అక్టోబరు 27 న జన్మించిన దివ్యేందు బారువా (Dibyendu Barua) భారత దేశానికి చెందిన ప్రముఖ ఛెస్ క్రీడాకారుడు. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత గ్రాండ్ మాస్టర్ హోదా పొందిన రెండో భారతీయుడు బారువా. 1978లో 12 సంవత్సరాల ప్రాయంలోనే బారువా భారత జాతీయ చెస్ చాంపియన్ షిప్ లో పాల్గొని ఈ ఘనత పొందిన పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. అదే సంవత్సరంలో బారువా ఇంగ్లాండులో ప్రపంచ నెంబర్ 2 ను ఓడించి సంచలనం సృష్టించాడు. 1983లో బారువా తొలిసారిగా జాతీయ చాంపియన్‌షిప్ పొందాడు. 1991 అతడు గ్రాండ్ మాస్టర్ హోదా పొందాడు.

దివ్యేందు బారువా
మానవుడు
లింగంపురుషుడు మార్చు
పౌరసత్వ దేశంభారతదేశం మార్చు
ప్రాతినిధ్య దేశంభారతదేశం మార్చు
ఇంటిపేరుబారువా మార్చు
పుట్టిన తేదీ27 అక్టోబరు 1966 మార్చు
జన్మ స్థలంకోల్‌కత మార్చు
వృత్తిచదరంగం ఆటగాడు మార్చు
చదరంగంలో హోదాగ్రాండ్ మాస్టర్, International Master మార్చు
చదువుకున్న సంస్థHare School మార్చు
క్రీడచదరంగం మార్చు
అందుకున్న పురస్కారంఅర్జున అవార్డు మార్చు
నెదర్లాండ్స్ లోని గ్రోనింగెన్‌లో దిబ్యేందు బారువా (2012)

మూలాలు మార్చు

బయటి లింకులు మార్చు