ద్వీప దేశం

ప్రాథమిక భూభాగం ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ద్వీపాలు లేదా ద్వీపాల భాగాలను కలిగి ఉన్న దేశం

ద్వీప దేశం, అనేది దేశ ప్రాథమిక భూభాగం ఒకటి లేదా ఎక్కువ దీవులు లేదా ద్వీప భాగాలను కలిగి ఉంటుంది. ద్వీపదేశాన్ని ఆంగ్లంలో ఐలాండ్ కంట్రీ (Island country) అంటారు. 2011 నాటికి 193 ఐక్యరాజ్య సభ్య దేశాలలో సుమారు 25 శాతం అనగా 47 ద్వీప దేశాలు ఉన్నాయి.

ప్రపంచంలో ద్వీప దేశాలు
భూ సరిహద్దులు లేని దేశాలు

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

బయటి లింకులు మార్చు