నస్పూర్ (మంచిర్యాల)

మంచిర్యాల జిల్లా, నస్పూర్ మండలం లోని పట్టణం

నస్పూర్, తెలంగాణ రాష్ట్రం, మంచిర్యాల జిల్లా, నస్పూర్ మండలం లోని గ్రామం.[1] తెలంగాణ ప్రభుత్వం చేసిన పురపాలక సవరణ బిల్లులో భాగంగా 2018, ఆగస్టు 2న నస్పూర్ పురపాలకసంఘంగా ఏర్పడింది.[2] 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత ఆదిలాబాద్ జిల్లా లోని మంచిర్యాల మండలంలో ఉండేది. పునర్వ్యవస్థీకరణలో దీన్ని కొత్తగా ఏర్పాటు చేసిన నస్పూర్ మండలం లోకి చేర్చారు.[3] ఇది పూర్వపు జిల్లా హెడ్ క్వార్టర్స్ ఆదిలాబాద్ నుండి తూర్పు వైపు 157 కిలోమీటర్ల దూరంలో ఉంది. మంచిర్యాల జిల్లా హెడ్ క్వార్టర్స్ నుండి 5 కి.మీ.దూరంలో ఉంది.

నస్పూర్
—  రెవెన్యూ గ్రామం  —
నస్పూర్ is located in తెలంగాణ
నస్పూర్
నస్పూర్
తెలంగాణ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 18°51′37″N 79°29′06″E / 18.860402°N 79.484882°E / 18.860402; 79.484882
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మంచిర్యాల
మండలం నస్పూర్
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

సమీప పట్టణాలు మార్చు

మంచిర్యాల, రామగుండం, మందమరి, బెల్లంపల్లి నగరాలు సమీపంలో ఉన్నాయి.

రవాణా సౌకర్యం మార్చు

మంచిర్యాల్ రైల్వే స్టేషన్, పెద్దంపెట్ రైల్వే స్టేషన్ నస్పూర్ కు సమీప రైల్వే స్టేషన్లు.రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ వావానాలు అందుబాటులో ఉన్నాయి.

మూలాలు మార్చు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 222 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. నమస్తే తెలంగాణ (28 March 2018). "రాష్ట్రంలో కొత్త పురపాలికలు ఇవే..." Archived from the original on 13 September 2018. Retrieved 13 May 2021.
  3. "మంచిర్యాల జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2022-01-06 suggested (help)

వెలుపలి లంకెలు మార్చు