నాంపల్లి మండలం (హైదరాబాదు జిల్లా)

హైదరాబాదు జిల్లా,నాంపల్లి మండలానికి చెందిన గ్రామం

నాంపల్లి మండలం, తెలంగాణ రాష్ట్రం,హైదరాబాదు జిల్లాకు చెందిన మండలం.[1][2]

నాంపల్లి
—  మండలం  —
నాంపల్లి ఏరియా హాస్పటల్
నాంపల్లి ఏరియా హాస్పటల్
నాంపల్లి ఏరియా హాస్పటల్
నాంపల్లి is located in Telangana
నాంపల్లి
నాంపల్లి
అక్షాంశరేఖాంశాలు: 17°23′33″N 78°28′04″E / 17.392543°N 78.467748°E / 17.392543; 78.467748
రాష్ట్రం తెలంగాణ
జిల్లా హైదరాబాదు
మండలం నాంపల్లి
ప్రభుత్వం
 - మేయర్
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

ఈ మండలం మొత్తం ప్రాంతం  హైదరాబాద్ మహానగర పాలక సంస్థ పరిధిలోకి వస్తుంది.[3].ఇది హైదరాబాదు రెవెన్యూ డివిజను పరిధిలో ఉంది. 2011 భారత జనగణన ప్రకారం, నాంపల్లి మండల విస్తీర్ణం 11.32 చ.కి.మీ., జనాభా 1,89,378.

మండలం లోని గ్రామాలు మార్చు

రెవెన్యూ గ్రామాలు మార్చు

మూలాలు మార్చు

  1. "Mandals & Villages list of Hyderabad District". Archived from the original on 2019-01-10. Retrieved 2019-01-08.
  2. "హైదరాబాద్ జిల్లాలోని మండలాలు.రెవెన్యూ డివిజన్లు".
  3. "Reorganised list of District,Mandal,Villages of GHMC". Archived from the original on 2019-02-24. Retrieved 2019-01-08.

వెలుపలి లంకెలు మార్చు