నాగ్ అశ్విన్

దర్శకుడు

నాగ్ అశ్విన్ రెడ్డి భారతీయ సినిమా దర్శకుడు, స్క్రీన్ రైటర్. ఆయన తెలంగాణ లోని హైదరాబాదు కు చెందినవాడు. ఆయన దర్శకునిగా మొదటి చిత్రం ఎవడే సుబ్రహ్మణ్యం. [1][2]

నాగ్ అశ్విన్ రెడ్డి
జననం
వృత్తిచలన చిత్ర దర్శకుడు, స్క్రీన్‌రైటర్
క్రియాశీల సంవత్సరాలు2008 – ప్రస్తుతం
జీవిత భాగస్వామిప్రియాంక దత్
తల్లిదండ్రులు
  • జయరాం రెడ్డి (తండ్రి)
  • జయంతి (తల్లి)
బంధువులుఅశ్వనీ దత్ (మామ)

జీవితం మార్చు

నాగ్ అశ్విన్ హైదరాబాదులో వైద్యులు జయరాం రెడ్డి, జయంతి దంపతులకు జన్మించాడు. హైదరాబాదు పబ్లిక్ స్కూల్లో చదివాడు. మాస్ కమ్యూనికేషన్స్, జర్నలిజం లో బ్యాచిలర్స్ పూర్తి చేశాడు.[3]

నాగ్ అశ్విన్ చిత్రపరిశ్రమలో సహాయ దర్శకునిగా నేను మీకు తెలుసా? జీవితాన్ని ప్రారంభించాడు.[4] దర్శకుడు శేఖర్ కమ్ముల వద్ద లీడర్, లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ చిత్రాలకు సహాయ దర్శకుడిగా పనిచేసాడు.[3][5][6][7]

చిత్రాలు మార్చు

సంవత్సరం చిత్రం భాష సాంకేతిక పాత్రలు పురస్కారాలు
2013 యాదోం కీ బరాత్ (లఘు చిత్రం) ఆంగ్లం రచయిత, దర్శకుడు 'కేన్స్ షార్ట్ ఫిల్మ్ కార్నర్ కోసం ఎంపిక చేయబడింది'[8][9][10]
2015 ఎవడే సుబ్రహ్మణ్యం తెలుగు రచయిత, దర్శకుడు
2017 మహానటి తెలుగు & తమిళం రచయిత, దర్శకుడు
2021 జాతిరత్నాలు (2021 సినిమా) తెలుగు నిర్మాత

మూలాలు మార్చు

  1. "Yevade Subramanyam (2015) IMDb". IMBD.
  2. "Yevade Subramanyam Movie Review". Times of India. 21 March 2015.
  3. 3.0 3.1 Chowdhary, Y. Sunita (2015-02-09). "An eye for story". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2017-09-14.
  4. "Nenu Meeku Telusa - Full Cast & Crew". IMDB.
  5. "Leader (2010) - Full Cast & Crew". IMDB.
  6. "Life is Beautiful (2012) - Full Cast & Crew". IMBD.
  7. "'This film came at the right time'". The Hindu. 17 Feb 2015.
  8. "Cannes Court Metrage - Festival de Cannes". Cannes Court Metrage. Archived from the original on 3 జూన్ 2013. Retrieved 26 July 2015.
  9. "FilmIndia Worldwide: Cannes Short Film Corner". FilmIndia Worldwide. Archived from the original on 30 ఏప్రిల్ 2016. Retrieved 26 July 2015.
  10. "'Cannes was hectic, chaotic and mad'". Deccan Chronicle. 2 June 2013. Archived from the original on 4 ఆగస్టు 2016. Retrieved 7 అక్టోబరు 2016.

ఇతర లింకులు మార్చు