నా అల్లుడు (సినిమా)

నా అల్లుడు 2005 లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ భరత్ ఎంటర్ ప్రైజెస్ పతాకంపై ఎ.భరత్ నిర్మించిన ఈ సినిమాకు వర ముళ్ళపూడి దర్శకత్వం వహించాడు. జూనియర్ ఎన్.టి.రామారావు, శ్రియా ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్నందించాడు.[1]

నా అల్లుడు
దర్శకత్వంవర ముళ్ళపూడి
రచనవర ముళ్ళపూడి
తారాగణంజూనియర్ ఎన్.టి.ఆర్
శ్రియా
జెనీలియా
రమ్యక్రిష్ణ
రాజీవ్ కనకాల,
ఆలీ,
సుమన్,
నాజర్,
కోట శ్రీనివాసరావు,
కృష్ణ భగవాన్
కూర్పుకోటగిరి వెంకటేశ్వర రావు
సంగీతందేవిశ్రీ ప్రసాద్
విడుదల తేదీ
14 జనవరి 2005
దేశం భారతదేశం
భాషతెలుగు

తారాగణం మార్చు

పాటల జాబితా మార్చు

  • అందాల బొమ్మరో, రచన: వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్ గానం.వేణు శ్రీరంగం , సుమంగళి
  • సయ్యా సయ్యారే , రచన: సాహితీ, గానం . కార్తీక్ , మాలతీలక్ష్మణ్
  • కందిచేను కాడ , రచన: సాహితీ, గానం.జస్సై గిఫ్ట్, కల్పన
  • ఎన్ పేరు మురుగన్ , రచన: సాహితీ, గానం.శంకర్ మహదేవన్ , గ్రేస్ కరునాస్
  • నడుము చూస్తే , రచన వేటూరి సుందర రామమూర్తి గానం.టీప్పు , కె ఎస్ చిత్ర
  • పట్టుకో పట్టుకో, రచన వేటూరి సుందర రామమూర్తి గానం.రంజిత్ , పద్మావతి
  • పిల్లచూడు , రచన: సాహితీ, గానం.మనో, ప్రసన్నరావు , కల్పన.

మూలాలు మార్చు

  1. "Naa Alludu (2005)". Indiancine.ma. Retrieved 2021-03-29.

బయటి లింకులు మార్చు