పందెంకోడి (సినిమా)

లింగుస్వామి దర్శకత్వంలో 2005లో విడుదలైన తమిళ అనువాద చిత్రం

పందెంకోడి 2005, డిసెంబరు 16న విడుదలైన తమిళ అనువాద చిత్రం. జీకె ఫిల్మ్స్ కార్పోరేషన్ పతాకంపై విక్రమ్ కృష్ణ నిర్మాణ సారథ్యంలో లింగుస్వామి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విశాల్, మీరా జాస్మిన్, రాజ్ కిరణ్, లాల్, సుమన్ షెట్టి తదితరులు నటించగా, యువన్ శంకర్ రాజా సంగీతం అందించాడు.[1]

పందెంకోడి
దర్శకత్వంలింగుస్వామి
రచనలింగుస్వామి
నిర్మాతవిక్రమ్ కృష్ణ
తారాగణంవిశాల్
మీరా జాస్మిన్
రాజ్ కిరణ్
లాల్
సుమన్ షెట్టి
ఛాయాగ్రహణంనీరవ్ షా
జీవా
కూర్పుజి. శశికుమార్
సంగీతంయువన్ శంకర్ రాజా
నిర్మాణ
సంస్థ
జీకె ఫిల్మ్స్ కార్పోరేషన్
విడుదల తేదీs
16 డిసెంబరు, 2005
సినిమా నిడివి
151 నిమిషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

నటవర్గం మార్చు

సాంకేతికవర్గం మార్చు

  • రచన, దర్శకత్వం: లింగుస్వామి
  • నిర్మాత: విక్రమ్ కృష్ణ
  • సంగీతం: యువన్ శంకర్ రాజా
  • ఛాయాగ్రహణం: నిరవ్ షా, జీవా
  • కూర్పు: జి. శశికుమార్
  • నిర్మాణ సంస్థ: జీకె ఫిల్మ్స్ కార్పోరేషన్

పాటలు మార్చు

ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందించాడు.[3][4][5]

  1. ఏందమ్మో జరిగినది
  2. ఓణి వేసిన దీపావళి
  3. వీరాధి వీరుడా
  4. గుతంలకడి గానా
  5. సిరులే కురిసే భూమి ఇది
  6. వచ్చాడు పందెంకోడి వచ్చాడు

మూలాలు మార్చు

  1. "Sandakozhi celebrates 210 days". Oneindia. Archived from the original on 2012-07-08. Retrieved 2021-04-13.
  2. "Vishal signed by Lingusamy!". Archived from the original on 2017-09-02. Retrieved 2021-04-13.
  3. "Pandhem Kodi Songs Download". Naa Songs. 2014-03-18. Retrieved 2021-04-13.{{cite web}}: CS1 maint: url-status (link)
  4. "Interesting twists". Chennai, India: The Hindu. 23 December 2005. Archived from the original on 2005-12-25. Retrieved 2021-04-13.
  5. "Movie Review: Sandakozhi". Sify. Retrieved 2021-04-13.