పాట్నా జిల్లా

బీహార్లోని జిల్లా

బీహార్ రాష్ట్రంలోని జిల్లాల్లో పాట్నా జిల్లా ఒకటి. బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నా, జిల్లాకు కూడా ముఖ్యపట్టణం. పాట్నా జిల్లా పాట్నా విభాగంలో భాగం.

పాట్నా జిల్లా
బీహార్ పటంలో జిల్లా స్థానం
బీహార్ పటంలో జిల్లా స్థానం
దేశందేశం
రాష్ట్రంబీహార్
డివిజనుపాట్నా
ముఖ్యపట్టణంపాట్నా
Area
 • మొత్తం3,202 km2 (1,236 sq mi)
Population
 (2011)
 • మొత్తం58,38,465
 • Density1,800/km2 (4,700/sq mi)
 • Urban
25,14,590 (43.7%) (2,011)
జనాభా వివరాలు
 • అక్షరాస్యత73.68%[1]
Time zoneUTC+05:30 (IST)
Websitehttp://patna.bih.nic.in

2011 నాటికి, ఇది బీహార్లో అత్యధిక జనాభా కలిగిన జిల్లా. [2] భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన జిల్లాల్లో పదిహేనవ స్థానంలో ఉంది. [3] [4]

భౌగోళికం మార్చు

ఈ జిల్లాకు పశ్చిమాన సోన్ నది, ఉత్తరాన గంగా నది సహజమైన సరిహద్దులుగా ఉన్నాయి. దక్షిణాన నలందా, అర్వాల్, జహానాబాద్ జిల్లాలు ఉన్నాయి. తూర్పున బేగుసరాయ్ జిల్లా, ఆగ్నేయంలో లఖిసరాయ్ ఉంది.

పాట్నా జిల్లా విస్తీర్ణం 3,202 చ.కి.మీ. [5] ఇది సాలమన్ దీవుల్లోని మకిరా దీవి వైశాల్యానికి సమానం. [6]

శాసనసభ నియోజకవర్గాలు మార్చు

జిల్లాలో పద్నాలుగు శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. అవి: [7] [8] [9] [10]

  • 178 మోకామా
  • 179 బార్
  • 180 బఖ్తియార్పూర్
  • 181 దిఘ
  • 182 బంకీపూర్
  • 183 కుమ్రార్
  • 184 పాట్నా సాహిబ్
  • 185 ఫతుహా
  • 186 దానపూర్
  • 187 మానేర్
  • 188 ఫుల్వారీ (ఎస్సీ)
  • 189 మసౌరి (ఎస్సీ)
  • 190 పాలిగంజ్
  • 191 బిక్రామ్

పార్లమెంటరీ నియోజకవర్గాలు మార్చు

జిల్లాలో మూడు లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి :

  • పాట్నా సాహిబ్ (లోక్‌సభ నియోజకవర్గం), బక్తియార్‌పూర్, దిఘా, బంకీపూర్, కుమ్రార్, పాట్నా సాహిబ్, ఫతుహాలను కవర్ చేస్తుంది.
  • [31] పటాలిపుత్ర (లోక్‌సభ నియోజకవర్గం), దానపూర్, మానేర్, ఫుల్వారీ, మసౌరి, పాలిగంజ్, బిక్రామ్‌ శాసనసభ నియోజకవర్గాలు ఇందులో ఉంటాయి.
  • ముంగెర్ / మొంగైర్ (లోక్సభ నియోజకవర్గం), బార్, మోకామా శాసనసభ నియోజకవర్గాలు ఇందులో ఉంటాయి.ఇందులో ముంగేర్ జిల్లా కూడా చేరుతుంది.

జనాభా మార్చు

పాట్నా జిల్లాలో మతం
మతం శాతం
హిందూ మతం
  
91.74%
ఇస్లాం
  
7.54%
చెప్పలేదు
  
0.37%
క్రైస్తవం
  
0.21%
జైనమతం
  
0.04%
సిక్కుమతం
  
0.08%
బౌద్ధం
  
0.02%
చారిత్రికంగా జనాభా
సంవత్సరంజనాభా±%
190110,28,073—    
191110,18,226−1.0%
19219,98,101−2.0%
193111,68,744+17.1%
194113,57,416+16.1%
195116,00,295+17.9%
196118,61,811+16.3%
197122,50,883+20.9%
198130,19,201+34.1%
199136,18,211+19.8%
200147,18,592+30.4%
201158,38,465+23.7%

2011 జనగణన ప్రకారం పాట్నా జిల్లా జనాభా 58,38,465. [2] ఇది నికరాగువా దేశానికి [11] లేదా అమెరికా లోని మేరీల్యాండ్‌ రాష్ట్ర జనాభాకు సమానం. [12] ఇది భారతదేశపు జిల్లాల్లో 15 వ స్థానం. జిల్లాలో జనసాంద్రత 1,823/చ.కి.మీ . 2001–2011 దశాబ్దంలో జిల్లా జనాభా వృద్ధి రేటు 22.34%. జిల్లాలో లింగ నిష్పత్తి 897 / 1,000, అక్షరాస్యత 72,47%.

2011 జనగణన ప్రకారం, జిల్లాలో 46.35% మంది మాగధి, 43.77% హిందీ, 5.19% ఉర్దూ, 2.67% భోజ్‌పురి, 1.24% మైథిలి లను తమ మొదటి భాషగా మాట్లాడతారు. [13]

వాతావరణం మార్చు

శీతోష్ణస్థితి డేటా - Patna
నెల జన ఫిబ్ర మార్చి ఏప్రి మే జూన్ జూలై ఆగ సెప్టెం అక్టో నవం డిసెం సంవత్సరం
సగటు అధిక °C (°F) 23.3
(73.9)
26.5
(79.7)
32.6
(90.7)
37.7
(99.9)
38.9
(102.0)
36.7
(98.1)
33.0
(91.4)
32.4
(90.3)
32.3
(90.1)
31.5
(88.7)
28.8
(83.8)
24.7
(76.5)
31.53
(88.75)
సగటు అల్ప °C (°F) 9.2
(48.6)
11.6
(52.9)
16.4
(61.5)
22.3
(72.1)
25.2
(77.4)
26.7
(80.1)
26.2
(79.2)
26.1
(79.0)
25.7
(78.3)
21.8
(71.2)
14.7
(58.5)
9.9
(49.8)
19.65
(67.37)
సగటు అవపాతం mm (inches) 19
(0.7)
11
(0.4)
11
(0.4)
8
(0.3)
33
(1.3)
134
(5.3)
306
(12.0)
274
(10.8)
227
(8.9)
94
(3.7)
9
(0.4)
4
(0.2)
1,130
(44.5)
Source: worldweather.org[14]

మూలాలు మార్చు

  1. "District-specific Literates and Literacy Rates, 2001". Registrar General, India, Ministry of Home Affairs. Archived from the original on 14 April 2010. Retrieved 5 October 2010.
  2. 2.0 2.1 "District Census 2011". Census2011.co.in. 2011. Archived from the original on 11 June 2011. Retrieved 30 September 2011.
  3. "Patna Pin Code list, Population density ,literacy rate and total Area with census 2011 details". www.indiamapia.com. Archived from the original on 2017-10-17. Retrieved 2017-12-28.
  4. "District wise population in India as of 2011 census". updateOX. 2011-05-24. Archived from the original on 2017-12-29. Retrieved 2017-12-28.
  5. Srivastava, Dayawanti (2010). "States and Union Territories: బీహార్: Government". India 2010: A Reference Annual (54th ed.). New Delhi, India: Additional Director General, Publications Division, Ministry of Information and Broadcasting (India), Government of India. pp. 1118–1119. ISBN 978-81-230-1617-7.
  6. "Island Directory Tables: Islands by Land Area". United Nations Environment Program. 18 February 1998. Archived from the original on 1 December 2015. Retrieved 11 October 2011. Makira 3,190km2
  7. "14 segments in Patna dist this time". Archived from the original on 2017-12-29.
  8. "General Election 2009 Assembly constituencies". Pataliputra. India elections.co.in. Archived from the original on 2009-04-24. Retrieved 2017-12-28.
  9. "Monghyr (Munger) loksabha constituency seat election results". IndiaStudyChannel.com. Archived from the original on 2017-12-29. Retrieved 2017-12-28.
  10. "Patna Sahib loksabha constituency seat election results". IndiaStudyChannel.com. Archived from the original on 2017-12-29. Retrieved 2017-12-28.
  11. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 27 September 2011. Retrieved 1 October 2011. Nicaragua 5,666,301 July 2011 est.
  12. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 19 October 2013. Retrieved 30 September 2011. Maryland 5,773,552
  13. 2011 Census of India, Population By Mother Tongue
  14. "Climatological Information for Patna". World Weather. Archived from the original on 8 August 2013. Retrieved 25 February 2011.