పీలేరు శాసనసభ నియోజకవర్గం

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం

పీలేరు శాసనసభ నియోజకవర్గం. అన్నమయ్య జిల్లాలో గలదు. ఇది రాజంపేట లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోనిది.

పీలేరు
—  శాసనసభ నియోజకవర్గం  —
పీలేరు is located in Andhra Pradesh
పీలేరు
పీలేరు
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Unknown argument format
దేశము భారత దేశం
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా చిత్తూరు
ప్రభుత్వం
 - శాసనసభ సభ్యులు

చరిత్ర మార్చు

ఇది 1965 లో ఏర్పడింది.

ఇందులోని మండలాలు మార్చు

ఇంతవరకు ఎన్నుకోబడ్డ సభ్యులు మార్చు

  • మొఘల్ సైఫుల్లా బేగ్
  • శ్రీనాధరెడ్డి
  • పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి
ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
సంవత్సరం శాసనసభ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2019 282 పీలేరు జనరల్ చింతల రామచంద్రా రెడ్డి[1] పు వైఎస్సార్సీపీ నల్లారి కిషోర్‌కుమార్‌ రెడ్డి పు టీడీపీ
2014 282 Pileru GEN చింతల రామచంద్రా రెడ్డి [2] M వైఎస్సార్సీపీ 71949 నల్లారి కిషోర్‌కుమార్‌ రెడ్డి M JSP 56636
2009 282 Pileru GEN నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి M INC 53905 ఎస్‌. ఇమ్తియాజ్‌ అహ్మద్‌ M తె.దే.పా 44773
2004 147 Pileru GEN పి. రామచంద్రారెడ్డి M INC 67328 జి.వి. శ్రీనాద రెడ్డి M తె.దే.పా 45740
1999 147 Pileru GEN పి. రామచంద్రారెడ్డి M INC 62562 జి.వి. శ్రీనాద రెడ్డి M తె.దే.పా 49129
1994 147 Pileru GEN జి.వి. శ్రీనాద రెడ్డి M తె.దే.పా 57160 పి. రామచంద్రారెడ్డి M INC 47505
1989 147 Pileru GEN పి. రామచంద్రారెడ్డి M INC 61191 చల్లా రామచంద్రారెడ్డి M తె.దే.పా 36555
1985 147 Pileru GEN చల్లా ప్రభాకర రెడ్డి M తె.దే.పా 42187 Chadum Peddireddigari Ramachandra Reddy \ సి.పి.ఆర్‌. రెడ్డి M INC 37938
1983 147 Pileru GEN చల్లా ప్రభాకర రెడ్డి M IND 50651 ఎం. సైఫుల్లా బేగ్‌ M INC 25016
1978 147 Pileru GEN ఎం. సైఫుల్లా బేగ్‌ M INC (I) 36476 పి. రామచంద్రారెడ్డి M JNP 22203
1972 148 Pileru GEN ఎం. సైఫుల్లా బేగ్‌ M INC 42884 జి.వి. చంద్రశేఖరరెడ్డి M IND 21407
1967 145 Pileru GEN జి.వి. చంద్రశేఖరరెడ్డి M INC 28816 వి. రఘునాధ రెడ్డి M SWA 20935
1962 152 Pileru GEN సి.కె. నారాయణ రెడ్డి M CPI 21088 సైఫుల్లా బేగ్‌ M INC 14175
1955 131 Pileru GEN ఎన్‌. వి. నాయుడు M INC 21037 సి.వి. రెడ్డి M సీపీఐ 11273


2004 ఎన్నికలు మార్చు

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో పీలేరు శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పి.రామచంద్రారెడ్డి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన జి.వి.శ్రీనాథరెడ్డిపై 21588 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందినాడు. రామచంద్రారెడ్డి 67328 ఓట్లు పొందగా శ్రీనాథరెడ్డి 45740 ఓట్లు పొందినాడు.

2009 ఎన్నికలు మార్చు

పోటీ చేస్తున్న అభ్యర్థులు

  • తెలుగుదేశం: ఇంతియాజ్ అహ్మద్ పోటీ చేస్తున్నాడు.[3]
  • కాంగ్రెస్: నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి
  • ప్రజారాజ్యం: చింతల రామచంద్రారెడ్డి
  • లోక్‌సత్తా:
  • భారతీయ జనతా పార్టీ:

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. Sakshi (2019). "వైఎస్సార్సీపీ". Archived from the original on 2 November 2021. Retrieved 8 November 2021.
  2. Sakshi (16 May 2014). "ఆంధ్రప్రదేశ్ విజేతలు". Archived from the original on 6 November 2021. Retrieved 6 November 2021.
  3. ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009