పూడూర్ మండలం

తెలంగాణ, వికారాబాదు జిల్లా లోని మండలం
(పూడూర్‌ మండలం నుండి దారిమార్పు చెందింది)


పూడూర్ మండలం, తెలంగాణ రాష్ట్రం, వికారాబాదు జిల్లాకు చెందిన మండలం.[1] పూడూర్, ఈ మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన వికారాబాద్ నుండి 17 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం రంగారెడ్డి జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం వికారాబాదు రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది చేవెళ్ళ డివిజనులో ఉండేది.ఈ మండలంలో  34  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. నిర్జన గ్రామాలు లేవు.

పూడూర్ మండలం
—  మండలం  —
తెలంగాణ పటంలో వికారాబాదు జిల్లా, పూడూర్ మండలం స్థానాలు
తెలంగాణ పటంలో వికారాబాదు జిల్లా, పూడూర్ మండలం స్థానాలు
తెలంగాణ పటంలో వికారాబాదు జిల్లా, పూడూర్ మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 17°20′13″N 78°08′37″E / 17.336874°N 78.143578°E / 17.336874; 78.143578
రాష్ట్రం తెలంగాణ
జిల్లా వికారాబాదు జిల్లా
మండల కేంద్రం పూడూర్ (పూడూర్ మండలం)
గ్రామాలు 9614
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 44,884
 - పురుషులు 22,712
 - స్త్రీలు 22,172
అక్షరాస్యత (2011)
 - మొత్తం 46.60%
 - పురుషులు 59.09%
 - స్త్రీలు 33.84%
పిన్‌కోడ్ {{{pincode}}}

గణాంకాలు మార్చు

 
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త రంగారెడ్డి జిల్లా పటంలో మండల స్థానం

మండల జనాభా: 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం - మొత్తం 44,884 - పురుషులు 22,712 - స్త్రీలు 22,172. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల గణాంకాలలో మార్పేమీ లేదు. మండల వైశాల్యం 206 చ.కి.మీ. కాగా, జనాభా 44,884. జనాభాలో పురుషులు 22,712 కాగా, స్త్రీల సంఖ్య 22,172. మండలంలో 9,614 గృహాలున్నాయి.[3]

మండలంలోని రెవెన్యూ గ్రామాలు మార్చు

గమనిక:నిర్జన గ్రామం ఒకటి పరిగణనలోకి తీసుకోలేదు

మూలాలు మార్చు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 248  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "వికారాబాదు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-27 suggested (help)
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లింకులు మార్చు