పొదిలి మండలం

ఆంధ్ర ప్రదేశ్, ప్రకాశం జిల్లా లోని మండలం

పొదిలి మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రకాశం జిల్లాకు చెందిన మండలం.OSM గతిశీల పటము

ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 15°36′36″N 79°36′29″E / 15.61°N 79.608°E / 15.61; 79.608
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండల కేంద్రంపొదిలి
Area
 • మొత్తం299 km2 (115 sq mi)
Population
 (2011)[2]
 • మొత్తం67,017
 • Density220/km2 (580/sq mi)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి967


మండలం లోని పట్టణాలు మార్చు

మండల జనాభా మార్చు

2001 భారత  జనగణన గణాంకాల  ప్రకారం జనాభా మొత్తం 57,424 - పురుషులు 29,311 - స్త్రీలు 28,113, అక్షరాస్యత - మొత్తం 53.54% - పురుషులు 64.81% - స్త్రీలు 41.82%

మండలం లోని గ్రామాలు మార్చు

రెవెన్యూ గ్రామాలు మార్చు

  1. అక్కచెరువు
  2. అన్నవరం
  3. ఈగలపాడు
  4. ఉప్పలపాడు
  5. కేశవభొట్లపాలెం
  6. పాములపాడు
  7. కుంచెపల్లి
  8. దాసల్లపల్లి
  9. రామాయణ ఖండ్రిక
  10. రాములవీడు
  11. మల్లవరం
  12. జువ్వలేరు
  13. సుదనగుంట
  14. తుమ్మగుంట
  15. కొండయపాలెం
  16. మూగచింతల
  17. దొండ్లేరు
  18. ఓబులక్కపల్లి
  19. కంభాలపాడు
  20. జఫలాపురం
  21. నందిపాలెం
  22. మాదాలవారిపాలెం
  23. నిమ్మవరం
  24. తీగదుర్తిపాడు
  25. ఆముదాలపల్లి
  26. చింతగంపల్లి
  27. తాలమళ్ల
  28. ఏలూరు
  29. టీ.సాళ్లూరు

రెవెన్యూయేతర గ్రామాలు మార్చు

మూలాలు మార్చు

  1. "District Handbook of Statistics - Prakasam District - 2014" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, PRAKASAM, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972957, archived from the original (PDF) on 25 August 2015

వెలుపలి లంకలు మార్చు