పొన్వన్నన్ (జననం షణ్ముగం ; 23 సెప్టెంబర్ 1963) భారతదేశానికి చెందిన టెలివిజన్, సినిమా నటుడు, దర్శకుడు. ఆయన ఆర్టిస్ట్‌గా (పెయింటర్‌గా) సినీరంగంలోకి అడుగుపెట్టి ఆ తర్వాత, భారతీరాజా దగ్గర దర్శకుడిగా, రచయితగా శిష్యరికం చేశాడు. పొన్వన్నన్ 1992తో అన్నై వాయల్ సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేశాడు. ఆయన అక్టోబర్ 2015లో కరుణాస్‌తో కలిసి నడిగర్ సంఘం ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.[1]

సినిమాలు మార్చు

సంవత్సరం సినిమా పాత్ర గమనికలు
1991 పుదు నెల్లు పుదు నాథు డైలాగ్ రైటర్ కూడా
1992 అన్నై వాయల్ దర్శకుడు & స్క్రిప్ట్ రైటర్ కూడా
ప్రభుత్వ మాప్పిళ్ళై
1993 అమ్మ పొన్ను పోలీస్ ఇన్‌స్పెక్టర్
కడల్ పురా
1994 కరుత్తమ్మ తవసి
1995 పసుంపోన్ సెల్లసామి
గాంధీ పిరంత మన్
చితిరై తిరువిళ
మామన్ మగల్ ముత్తురాసు
1996 వైగరై పూక్కల్ సూరి
కట్ట పంచాయతీ
నమ్మ ఊరు రాసా కైలాష్
సేనాధిపతి
1997 రెట్టై జడై వయసు
ఎట్టుపట్టి రస పొన్రాసు
పెరియ తంబి రత్నం
పెరియ ఇడతు మాప్పిళ్లై చెల్లప్ప
సాథీ సనం
1998 వేలై
1999 పూమగల్ ఊర్వళం కవిత తండ్రి
అన్నన్ మాణిక్కం
2000 కన్నుక్కుల్ నిలవు సౌందర్
వీరనాదై
ఆండవన్ ఆటంక్ హాయ్ ఆటంక్ (1995) యొక్క డబ్బింగ్ వెర్షన్
2001 కన్న ఉన్నై తేడుకిరెన్
2003 నిలవిల్ కలంగమిల్లై
IPC 215 ముత్తు
2005 గోమతి నాయకం గోమతి నాయకం దర్శకుడు కూడా
2007 పరుత్తివీరన్ కజువా తేవన్
నామ్ నాడు ఎలమారన్
ఫ్లాష్ ముతాషన్ మలయాళ చిత్రం
2008 అంజతే కీర్తి వాసన్
వల్లువన్ వాసుకి తలైవర్
మునియాండి విలంగియల్ మూన్మందు ముత్తుమణి
సిలంబట్టం వీరయ్యన్
2009 అయాన్ పార్థిబన్
మాయాండి కుటుంబంతార్ తవసి మాయండి
ముత్తిరై ఆదికేశవన్
పేరన్మై గణపతి రామ్
ఆరుమనమే రాజదురై
యోగి
2010 పొర్క్కలం పశుపతి
మతి యోసి
పుల్లిమాన్ మలయాళ చిత్రం
2011 సీడాన్
సింగం పులి
పొన్నార్ శంకర్ చిన్నమలై గౌండర్
శంకరన్‌కోవిల్ మహాలింగం
వాగై సూడ వా JP ఉత్తమ విలన్‌గా తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డు
రా రా
2012 విలయద వా దేవా
2013 కడల్ చెట్టి బర్నబోదాస్
తలైవా రంగా
2014 సూరన్
సతురంగ వేట్టై ACP
కావ్య తలైవన్ ఎస్వీ బైరవ సుందరం
లింగా దేవా
2015 యచ్చన్ దురై
భూలోహం రత్నం
2016 కడలై బూపతి
2017 బోగన్ రాజ్ కుమార్
అయ్యనార్ వీథి అయ్యనార్
యనుం తీయవన్ జయప్రకాష్
నెరుప్పు డా గురువు తండ్రి
2018 కడైకుట్టి సింగం తిల్లైనాయకం తెలుగులో చినబాబు
అడంగ మారు సుభాష్ తండ్రి
2019 శత్రు కతిరేశన్ తండ్రి
ఇస్పడే రాజవుం ఇధయ రాణియుం గౌతమ్ తండ్రి
ఎన్.జి.కె పిచాయ్ ముత్తు "పిచాయ్"
2021 సుల్తాన్ రుక్మణి తండ్రి
2022 సాయం మరుదుని తండ్రి

టెలివిజన్ మార్చు

సంవత్సరం సిరీస్ పాత్ర ఛానెల్
1997–1998 మర్మదేశం - విడత కరుప్పు బ్రహ్మన్ సన్ టీవీ
1998–2000 మాంగై సన్ టీవీ
2000 మైక్రో తొడర్గల్-కాతిరుక్క ఒరుతి రాజ్ టీవీ
2001 మర్మదేశం - ఎదువుం నడక్కుమ్ సదాశివం రాజ్ టీవీ
2002–2003 అగల్ విళక్కుగల్ బ్రహ్మన్ సన్ టీవీ
2002–2005 అన్నామలై గోమతి నాయకం
2002–2003 పెన్
2003–2004 కొలంగల్ రాజారాం
2020 చితి 2 షణ్ముగప్రియన్

దర్శకుడిగా మార్చు

మూలాలు మార్చు

  1. Dhananjayan, G. (2014). Pride of Tamil Cinema: 1931–2013. Blue Ocean Publishers. p. 428. OCLC 898765509.