పోరు తెలంగాణ 2011 లో విడుదలైన తెలుగు చిత్రం. ఆర్. నారాయణమూర్తి [1] స్వీయ దర్శకత్వంలో నటించి నిర్మించిన చిత్రం. ఈ సినిమాలో మహ్మద్ జమా చేసిన పాత్రకు డబ్బింగ్ చెప్పిన ఆర్.సి.యం. రాజుకు 2012లో నంది ఉత్తమ డబ్బింగు కళాకారుడు గా నంది అవార్డు వచ్చింది.[2]

పోరు తెలంగాణ
(2011 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం ఆర్.నారాయణమూర్తి
నిర్మాణం ఆర్.నారాయణమూర్తి
తారాగణం ఆర్.నారాయణమూర్తి
గీతరచన అభినయ శ్రీనివాస్
భాష తెలుగు

కథ మార్చు

తారాగణం మార్చు


పాటల జాబితా మార్చు

చూడు తెలంగాణ , రచన: అందేశ్రీ , గానం.మిత్రా

రాతిబొమ్మలోన కొలువైన శివుడా , రచన: మిట్టపల్లి సురేంద్ర , గానం.నిత్య సంతోషినీ

ఉస్మానియా క్యాంపస్ లో, రచన; అభినయ శ్రీనివాస్, గానం. వందేమాతరం శ్రీనివాస్

రాజిగ ఓరీ రాజిగ , రచన: గూడ అంజయ్య , గానం.వందేమాతరం శ్రీనివాస్

అయ్యోనివా నీవు , రచన: గూడ అంజయ్య, గానం.తేలువిజయ

జ్ఞానం ఒకడి సొత్తు , రచన: వంగపండు ప్రసాదరావు, గానం.వందేమాతరం శ్రీనివాస్

ఎంతో సాహసమైనది, రచన: అభినయ శ్రీనివాస్, గానం.మిత్ర

తెలంగాణ వచ్చేదాకా , రచన: సుద్దాల రాజయ్య , గానం.వందేమాతరం శ్రీనివాస్ .

మూలాలు మార్చు

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-10-17. Retrieved 2011-09-20.
  2. సాక్షి, హోం (12 August 2013). "ఎస్పీ బాలుకి డబ్బింగ్ చెప్పాలనేది నా డ్రీమ్! - ఆర్.సి.ఎం.రాజు". Archived from the original on 29 ఫిబ్రవరి 2020. Retrieved 29 February 2020.

బయటి లింకులు మార్చు