ప్రజావాణి ప్రముఖ కన్నడ దినపత్రిక. వ్యవస్థాపకులు బెంగళూరు వాస్తవ్యులు అయిన నెట్కల్లప్ప. అతనికి ముగ్గురు కుమారులు. వారు కె.యెన్.హరికుమార్, కె.యెన్.శాంతకుమార్, కె.యెన్.తిలక్ కుమార్. వీరికి డెక్కన్ హెరాల్డ్ అనే ఆంగ్ల దినపత్రిక కూడాకలదు.

ప్రజావాణి
రకందినపత్రిక
రూపం తీరుబ్రాడ్ షీట్
యాజమాన్యంది ప్రింటర్
స్థాపించినది1948[1]
రాజకీయత మొగ్గువామపక్ష
కేంద్రంబెంగుళూరు
జాలస్థలిwww.prajavani.net

2006లో ఈ పత్రిక సర్క్యులేషన్ 364,000 అనగా కన్నడ భాషలో అత్యధికం.[2]

కె.యెన్.హరికుమార్ ప్రస్తుతం కావేరి కమ్యూనికేషన్ అనే సాఫ్ట్ వేర్ కంపెనీ నడుపుతూ ఉన్నాడు. కె.యెన్.శాంతకుమార్, కె.యెన్.తిలక్ కుమార్, డెక్కన్ హెరాల్డ్, ప్రజావాణి కంపెనీలను నడుపుతూ ఉన్నారు.

మూలాలు మార్చు

  1. Publications Division (8 September 2016). Press in India - 1968 (Part 1). Publications Division Ministry of Information & Broadcasting. pp. 2–. ISBN 978-81-230-2346-5.
  2. B.K. Prasad (2006). Media and Social Life in India. Anmol Publications. p. 330. ISBN 812612461X.

బయటి లింకులు మార్చు