ప్రొపియోనిక్ ఆమ్లం

ప్రొపియోనిక్ ఆమ్లం (Propanoic acid (from 'propane', and also known as propionic acid) ఒక ప్రకృతిసిద్ధంగా కనిపించే కార్బాక్సిలిక్ ఆమ్లం. దీని రసాయనిక ఫార్ములా : CH3CH2COOH. ఇది ద్రవరూపంలో ఉంటుంది.

ప్రొపియోనిక్ ఆమ్లం
Simplified skeletal formula
Simplified skeletal formula
Full structural formula
Full structural formula
Ball-and-stick model
Ball-and-stick model
Space-filling model
Space-filling model
పేర్లు
IUPAC నామము
propanoic acid
ఇతర పేర్లు
ethanecarboxylic acid, propionic acid
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [79-09-4]
పబ్ కెమ్ 1032
డ్రగ్ బ్యాంకు DB03766
సి.హెచ్.ఇ.బి.ఐ CHEBI:30768
ఆర్.టి.ఇ.సి.యస్. సంఖ్య UE5950000
SMILES CCC(=O)O
ధర్మములు
C3H6O2
మోలార్ ద్రవ్యరాశి 74.08 g/mol
స్వరూపం colourless liquid
సాంద్రత 0.99 g/cm³
ద్రవీభవన స్థానం −21 °C (−6 °F; 252 K)
బాష్పీభవన స్థానం 141 °C (286 °F; 414 K)
miscible
ఆమ్లత్వం (pKa) 4.87
స్నిగ్ధత 10 mPa·s
నిర్మాణం
ద్విధృవ చలనం
0.63 D
ప్రమాదాలు
ప్రధానమైన ప్రమాదాలు Corrosive
R-పదబంధాలు R34
S-పదబంధాలు (S1/2) మూస:S23 S36 S45
జ్వలన స్థానం {{{value}}}
సంబంధిత సమ్మేళనాలు
ఇతరఅయాన్లు {{{value}}}
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
checkY verify (what is checkY☒N ?)
Infobox references

ఉపయోగాలు మార్చు

ప్రొపియోనిక్ ఆమ్లం శిలీంద్రాలు, కొన్ని బాక్టీరియాల పెరుగుదలను నియంత్రిస్తుంది. అందువలన దీనిని ఆహారపదార్ధాలలో, బేకరీ ఉత్పత్తులలో ప్రిజర్వేటివ్ గా ఉపయోగిస్తారు.