బంగారు భూమి (1954 సినిమా)

బంగారు భూమి తెలుగులో విడుదలైన డబ్బింగ్ సినిమా. ఈ చిత్రం 1954 అక్టోబర్ 29న విడుదలయ్యింది. దీనికి తమిళ భాషాచిత్రం పొన్‌వాయల్ మూలం.

బంగారు భూమి
(1954 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎ.టి.కృష్ణస్వామి
తారాగణం టి.ఆర్.రామచంద్రన్, అంజలీదేవి
నిర్మాణ సంస్థ జయంతి ప్రొడక్షన్స్
భాష తెలుగు

సాంకేతికవర్గం మార్చు

తారాగణం మార్చు

  • టి.ఆర్. రామచంద్రన్,
  • అంజలీదేవి
  • సారంగపాణి
  • కుటుంబరావు
  • అమ్మాజి
  • మనోహర్

పాటలు మార్చు

  1. పరుగిడరా జోరుగా పరుగిడరా జల్దీ జల్దీ - శిరగాళి గోవిందరాజన్, ఎన్. ఎల్. గానసరస్వతి
  2. బావా మనపెళ్ళి ఎంతో బాగా జరగాలి బావా - ఎన్. ఎల్. గానసరస్వతి,యం.వి. నాగరాజు
  3. బావా బావ రావో బాగా నడిచి రావోయి పెళ్ళికొడుదు - జిక్కి బృందం
  4. విడనాడే యీలోక మీనాడు మా బ్రతుకు నగుబాటు - ఎన్. ఎల్. గానసరస్వతి
  5. లోకమే చిత్రమయా దేవుని మాయా - శిరగాళి గోవిందరాజన్
  6. కోరిక తీర ప్రేమమీర హాయిగా పోదామా జీవితాంత మీవిధాన -
  7. గొబ్బిళ్ళో గొబ్బిళ్ళో గొబ్బిళ్ళో కాంతి మాకిచ్చు సంక్రాంతి గొబ్బిళ్ళు -
  8. చిట్టి చిట్టి బావ పొట్టి పోట్టిబావా పెళ్లికొడువైనావోయి సిగ్గు పడతా -
  9. రావోయీ రాజ రవికోటి తేజా రావోయీ మా యింటికి -


మూలాలు మార్చు