బడవా గోపి భారతదేశానికి చెందిన స్టాండ్-అప్ కమెడియన్, సినిమా నటుడు.[2][3]

బడవా గోఫి
జననం (1973-09-02) 1973 సెప్టెంబరు 2 (వయసు 50)
చెన్నై, తమిళనాడు, భారతదేశం
వృత్తిstand-up comedian, mimic, actor, radio jockey
జీవిత భాగస్వామిహరిత [1]

జీవిత విశేషాలు మార్చు

బడవా గోపి భారత దేశంలోని చెన్నైకి చెందిన హాస్యకారుడు, గాయకుడు. అతను 2005 లో శ్రీలంకలో పేరొందిన దర్శకుడు కె. బాలచందర్ దర్శకత్వంలో చిత్రీకరించిన "పోయ్" సినిమా ద్వారా సినీ ప్రస్థానాన్ని ప్రారంభించాడు.

అతను తన హాస్య ప్రదర్శనలను ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శించాడు. ముఖ్యంగా భారత రాష్ట్రపతిగా సేవలందించిన డాక్టర్. ఎ.పి.జె అబ్దుల్ కలాం కోసం ప్రత్యేకంగా ప్రదర్శించిన ప్రదర్శన అతనికి అనేక ప్రశంసలను సంపాదించిపెట్టింది. అతను హలో ఎఫ్.ఎం, రేడియో సిటీ లకు రేడియో జాకీ గా ఉన్నాడు. గోపి నటుడిగా పనిచేశాడు,[4]

అతను సినిమాలలో తరచుగా సహాయక హాస్య పాత్రలను పోషించాడు. అతను తరచుగా వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన చిత్రాలలో నటించాడు. అదే సమయంలో అతను సముద్రకని చిత్రం పొరాలి & నిమిరందు నిల్‌లో కూడా ప్రధాన పాత్రలను పోషించాడు.[5]

సినిమాలు మార్చు

సంవత్సరం సినిమా పాత్ర గమనికలు
2002 పమ్మల్ కె. సంబందం డైలాగ్ వ్యాఖ్యాత
2006 పోయి బెనర్జీ
2007 చెన్నై 600028 వ్యాఖ్యాత
2008 వాల్మీకి మానసిక రోగి
2008 సరోజ అతనే
2011 పయనం గోపీనాథ్
2012 పోరాలి గ్రౌండ్‌ఫ్లోర్ అద్దెదారు
2012 3 ట్యూషన్ మాస్టర్
2013 ఒంబాధులే గురూ కమల్
2013 నవీనా సరస్వతి శబటం రాజేంద్రన్
2013 బిర్యానీ గోపి
2013 పట్టతు యానై టీచర్
2014 ఆహా కల్యాణం హైదర్
2014 పులివాల్ ఐఫోన్ సేవ వ్యక్తి
2014 నిమిర్ందు నిల్ డిజైన్ RTO అధికారి
2014 ఐంధాం తలైమురై సిధా వైధియ సిగమణి సిగమణి స్నేహితుడు
2015 మస్సు ఎంగిర మసిలామణి రిజిస్ట్రార్
2015 మూనే మూను వర్తై
2016 తొడరి జర్నలిస్ట్
2016 కోడి రిపోర్టర్
2016 చెన్నై 600028 II: రెండవ ఇన్నింగ్స్ వ్యాఖ్యాత
2017 ఎనక్కు వైత ఆదిమైగల్ అతనే
2017 తొండన్ రిపోర్టర్
2019 KD గురుకల్
2019 పనం కైక్కుమ్ మారమ్
2020 నాన్ సిరితల్ గాంధీ తండ్రి గోపి
2021 మానాడు
2021 ఆపరేషన్ JuJuPi గోపి
TBA నెంజమెల్లం కాదల్ థాయ్ మామన్
TBA వాస్కో డా గామా [6]

వెబ్ సిరీస్ మార్చు

సంవత్సరం వెబ్ సిరీస్ పాత్ర
2019 అదు ఎంగ రాజ కాలం కంప్యూటర్ సైన్స్ టీచర్
2021 జంగిల్ రిసార్ట్ నిర్వాహకుడు
2022 మెమ్ బాయ్స్

మూలాలు మార్చు

  1. "Badava Gopi's wife makes her onscreen debut - Times of India". The Times of India.
  2. "'Badava' Gopi to perform in U.S." The Hindu. 28 April 2009 – via www.thehindu.com.
  3. "Children respond to Aadya's hug". The Hindu. 20 October 2008 – via www.thehindu.com.
  4. "The battle for the eardrums". The Hindu. 28 March 2007 – via www.thehindu.com.
  5. "Tamil Tv Actor Badava Gopi Biography, News, Photos, Videos". nettv4u.
  6. World of VASCODAGAMA - Official Glimpse | Nakkhul | RGK | Dato B.Subaskaran | #VascodagamaTheMovie (in ఇంగ్లీష్), retrieved 2022-06-25

బాహ్య లంకెలు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=బడవా_గోపి&oldid=4133780" నుండి వెలికితీశారు