బింబిసారా క్రీస్తు పూర్వం 5వ శతాబ్దానికి చెందిన మగధ రాజ్యాధిపతి అయిన బింబిసారుడు కథ నేపథ్యంలో నిర్మించిన సినిమా. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై హరికృష్ణ నిర్మించిన ఈ సినిమాకు శ్రీ వశిష్ఠ్ దర్శకత్వం వహించాడు. కళ్యాణ్ రామ్, కేథ‌రిన్ థ్రెసా, సంయుక్త మీనన్, వారినా హుసేన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఆగస్టు 5న విడుదలైంది.[2][3]

బింబిసారా
దర్శకత్వంశ్రీ వశిష్ఠ్
రచనశ్రీ వశిష్ఠ్
నిర్మాతహరికృష్ణ కే
తారాగణం
ఛాయాగ్రహణంఛోటా కె. నాయుడు
కూర్పుతమ్మి రాజు
సంగీతంచిరంతన్ భట్
నిర్మాణ
సంస్థ
ఎన్టీఆర్ ఆర్ట్స్
విడుదల తేదీs
2022 ఆగస్టు 5 (2022-08-05)(థియేటర్)
2022 అక్టోబరు 21 (2022-10-21)(జీ-5 ఓటీటీ)[1]
దేశంభారతదేశం
భాషతెలుగు
బడ్జెట్40 కోట్లు

నటీనటులు మార్చు

సాంకేతిక నిపుణులు మార్చు

  • బ్యానర్: ఎన్టీఆర్ ఆర్ట్స్
  • నిర్మాత: హరికృష్ణ
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీ వశిష్ఠ్
  • సంగీతం: చిరంతన్ భట్
  • సినిమాటోగ్రఫీ: ఛోటా కె. నాయుడు

పాటల జాబితా మార్చు

  • ఈశ్వరుడే , కాలభైరవ , రచన: శ్రీమణి
  • ఓ తేనే పలుకుల , మహామద్ ,సత్య యామిని , రచన: వరికుప్పల యాదగిరి
  • నీతో ఉంటే చాలు , మోహన భోగరాజు , రచన: కీరవాణి .
  • విజయ హో , శాండీల్య , హేమచంద్ర,, సాయి చరణ్, లోకేష్, అరుణ్ , కౌండిన్య,, హారిక, పూర్ణిమ, సౌమ్య , రచన: చైతన్య ప్రసాద్ .
  • బింబిసార , లిప్సిక, ఆదిత్య అయ్యంగార్ , పృధ్వీచంద్ర , శివరాద్య , రచన: లిప్సీక .
  • గులేబాకావలి , చిరంతన్ భట్ , చిన్మయి , రచన: రామజోగయ్య శాస్త్రి.

మూలాలు మార్చు

  1. "జగత్‌ జజ్జరిక.. ఓటీటీలోకి వచ్చేస్తున్నాడహో.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే." (in ఇంగ్లీష్). 14 October 2022. Archived from the original on 14 October 2022. Retrieved 14 October 2022.
  2. Andhra Jyothy (2 April 2022). "'బింబిసారా' రిలీజ్ డేట్ వచ్చేసింది." Archived from the original on 3 April 2022. Retrieved 3 April 2022.
  3. Sakshi (5 August 2022). "'బింబిసార' మూవీ రివ్యూ". Retrieved 8 August 2022. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)
  4. 10TV (1 December 2021). "అసలు ఎవరీ 'బింబిసార'? కళ్యాణ్ రామ్ డేరింగ్ స్టెప్." (in telugu). Archived from the original on 3 April 2022. Retrieved 3 April 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)

బయటి లింకులు మార్చు