బెబ్బులి 1980 లో విడుదలైన చిత్రం. వి. మధుసూధన్ రావు దర్శకత్వంలో, విజయమాధవీ పిక్చర్స్ పతాకంపై వడ్డే శోభనాద్రి నిర్మించాడు. కృష్ణంరాజు, సుజాత ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి జె.వి.రాఘవులు సంగీతం అందించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టరయింది.

బెబ్బులి
(1980 తెలుగు సినిమా)
దర్శకత్వం వి.మధుసూధనరావు
నిర్మాణం వడ్డే శోభనాద్రి
తారాగణం కృష్ణంరాజు ,
రావుగోపాలరావు,
సుజాత
సంగీతం జె.వి.రాఘవులు
నిర్మాణ సంస్థ విజయమాధవీ పిక్చర్స్
భాష తెలుగు

తారాగణం మార్చు

సాంకేతిక సిబ్బంది మార్చు

  • దర్శకుడు: వి. మధుసూదనరావు
  • నిర్మాత: వడ్డే శోభనాద్రి
  • సంగీతం: జె.వి. రాఘవులు
  • నిర్మాణ సంస్థ: విజయమాధవీ పిక్చర్స్

పాటల జాబితా మార్చు

1: బొంగరాల బీటుకాడ..

"https://te.wikipedia.org/w/index.php?title=బెబ్బులి&oldid=4148666" నుండి వెలికితీశారు