బొబ్బిలి మండలం
ఆంధ్ర ప్రదేశ్, విజయనగరం జిల్లా లోని మండలం
బొబ్బిలి మండలం, ఆంధ్ర ప్రదేశ్, విజయనగరం జిల్లాలో మండలం.[3] OSM గతిశీల పటము
ఆంధ్రప్రదేశ్ మండలం | |
Coordinates: 18°34′30″N 83°21′07″E / 18.575°N 83.352°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | విజయనగరం జిల్లా |
మండల కేంద్రం | బొబ్బిలి |
Area | |
• మొత్తం | 207 km2 (80 sq mi) |
Population (2011)[2] | |
• మొత్తం | 1,22,964 |
• Density | 590/km2 (1,500/sq mi) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 1013 |
మండలం కోడ్: 4816.ఈ మండలంలో నాలుగు నిర్జన గ్రామాలుతో కలుపుకుని 44 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[4]
మండలంలోని పట్టణాలు మార్చు
మండలంలోని గ్రామాలు మార్చు
రెవెన్యూ గ్రామాలు మార్చు
- నిమ్మలపాడు
- వెలగవలస (దరి) అడ్డుమండ
- గోపాలరాయుడుపేట
- రాజుపేట
- సీతయ్యపేట
- జనార్ధన రంగరాయపురం @ కింతలవానిపేట
- లింగంవలస
- కోమటిపల్లి (దరి) బొబ్బిలి
- కలవరాయి అగ్రహారం
- వాకాడవలస
- చింతాడ
- పక్కి
- రాముడువలస
- శివడవలస
- కొండదేవుపల్లి
- కమ్మవలస
- ముత్తావలస
- పిరిడి
- కృష్ణాపురం
- జగన్నాధపురం (దరి) బొబ్బిలి
- పాత బొబ్బిలి (గ్రామీణ)
- చిత్రకోట బొడ్డవలస
- దొంగురువలస
- కసిదొరవలస
- నారాయణప్పవలస
- పారాది
- బంకురువలస
- భోజరాజపురం
- గొర్లి సీతారాంపురం
- మెట్టవలస
- పణుకువలస (దరి) మెట్టవలస
- గున్నతోటవలస
- బుర్జావలస (దరి) మెట్టవలస
- పెంట
- రంగరాయపురం
- జనార్ధన రంగరాయపురం
- అలజంగి
- కారాడ
రెవెన్యూయేతరగ్రామాలు మార్చు
గమనిక:నిర్జన గ్రామాలను పరిగణించలేదు.
మూలాలు మార్చు
- ↑ "District Handbook of Statistics - Vizianagaram District - 2018" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
- ↑ CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, VIZIANAGARAM, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972931, archived from the original (PDF) on 13 November 2015
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-02-16. Retrieved 2020-02-23.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-08-09. Retrieved 2020-02-23.