బ్యూటీ ఇన్సైడ్ 2015లో విడుదలైన దక్షిణ కొరియా చిత్రం. 2012లో వచ్చిన అమెరికన్ చిత్రం ది బ్యూటీ ఇన్సైడ్ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి బేక్ జోంగ్-యుల్ దర్శకత్వం వహించాడు.

బ్యూటీ ఇన్సైడ్
దర్శకత్వంబైక్ (బేక్ జోంగ్-యుల్)
రచనకిమ్ సన్-జంగ్, నోహ్ క్యుంగ్-హీ
నిర్మాతపార్క్ టే-జూన్
తారాగణంహాన్ హైయో-జూ
ఛాయాగ్రహణంకిమ్ టే-జియాంగ్
కూర్పుయాంగ్ జిన్-మో
సంగీతంజో యాంగ్-వుక్
నిర్మాణ
సంస్థ
యంగ్ ఫిల్మ్[1]
పంపిణీదార్లునెక్ట్స్ ఎంటెర్టైమ్మెంట్ వరల్డ్ (దక్షిణ కొరియా)
వెల్ గో యు.ఎస్.ఏ(యు.ఎస్.ఏ)
విడుదల తేదీs
2015 ఆగస్టు 20 (2015-08-20)(దక్షిణ కొరియా)
సెప్టెంబరు 11, 2015 (యునైటెడ్ స్టేట్స్)
సినిమా నిడివి
126 నిముషాలు
దేశందక్షిణ కొరియా
భాషకొరియన్
బాక్సాఫీసుUS$13.9 million[2][3]

కథ మార్చు

ఫర్నిచర్ డిజైనరైన వూ-జిన్ వయస్సు, లింగం, జాతీయతతో సంబంధం లేకుండా ప్రతిరోజు వేరే శరీరంతో నిద్ర లేస్తుంటాడు.[4][5][6][7][8][9][10] అతని లోపల అదే వ్యక్తి ఉన్నాకానీ బయటికి మాత్రం కొత్తగా కనిపిస్తుంటాడు. ప్రతి ఉదయం అద్దంలో వేరొక ముఖం చూడటం అతనికి చాలా కష్టంగా ఉంటుంది. ఈ విషయం తెలుసుకున్న అతని ప్రియురాలు యి-సూ, అతన్ని ప్రేమిస్తూనేవుంటుంది. వూ-జిన్ మళ్ళీ ఏలా మారాడన్నది చిత్ర కథాంశం.

నటవర్గం మార్చు

  • హాన్ హైయో-జూ
  • కిమ్ డే-మియంగ్
  • డు జీ-హాన్
  • బే సుంగ్-వూ

సాంకేతికవర్గం మార్చు

  • దర్శకత్వం: బైక్ (బేక్ జోంగ్-యుల్)
  • నిర్మాత: పార్క్ టే-జూన్
  • రచన: కిమ్ సన్-జంగ్, నోహ్ క్యుంగ్-హీ
  • ఆధారం: బ్యూటీ ఇన్సైడ్ (2012)
  • సంగీతం: జో యాంగ్-వుక్
  • ఛాయాగ్రహణం: కిమ్ టే-జియాంగ్
  • కూర్పు: యాంగ్ జిన్-మో
  • నిర్మాణ సంస్థ: యంగ్ ఫిల్మ్
  • పంపిణీదారు: నెక్ట్స్ ఎంటెర్టైమ్మెంట్ వరల్డ్ (దక్షిణ కొరియా), వెల్ గో యు.ఎస్.ఏ. (యు.ఎస్.ఏ)

మూలాలు మార్చు

  1. Tae, Sang-joon (17 October 2014). "An Interview with Syd LIM, CEO of Yong Film, behind PARK Chan-wook's New Film Agassi". Korean Cinema Today. Retrieved 25 August 2018.
  2. http://www.the-numbers.com/movie/Beauty-Inside-The-%28Korea%29#tab=summary
  3. Lee, Hyo-won (26 August 2015). "South Korea Box Office: Local Actioner Tops for Third Week, Fantastic Four Debuts in Fourth". The Hollywood Reporter. Retrieved 25 August 2018.
  4. Doo, Rumy (4 August 2015). "External beauty in Beauty Inside?". The Korea Herald. Retrieved 25 August 2018.
  5. Na, Won-jung (5 November 2014). "20 Actors Cast for One Single Lead Character for BEAUTY INSIDE". Korean Film Biz Zone. Archived from the original on 3 ఫిబ్రవరి 2015. Retrieved 25 August 2018.
  6. An, So-hyoun (4 November 2014). "Han Hyo Joo to Act Opposite 20 Actors and Actresses in Film Beauty Inside". enewsWorld. Archived from the original on 6 అక్టోబరు 2015. Retrieved 25 August 2018.
  7. Ghim, Sora (22 January 2015). "Beauty Inside Reveals Its List Of Top Actors". BNTNews. Archived from the original on 24 సెప్టెంబరు 2018. Retrieved 25 August 2018.
  8. Yoon, Sarah (3 June 2015). "Beauty Inside poster, trailer unveiled". The Korea Herald. Retrieved 25 August 2018.
  9. "Actresses lead Korean film industry this summer". Yonhap. 29 July 2015. Retrieved 25 August 2018.
  10. Hong, Hye-jin (11 June 2015). "Release of Beauty Inside postponed to mid-August". The Korea Herald. Retrieved 25 August 2018.

ఇతర లంకెలు మార్చు