భద్రాద్రి రాముడు

సురేష్ కృష్ణ దర్శకత్వంలో 2004లో విడుదలైన తెలుగు చలన చిత్రం.

భద్రాద్రి రాముడు 2004, జూన్ 25న విడుదలైన తెలుగు చలన చిత్రం. సురేష్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నందమూరి తారకరత్న, రాధిక కుమారస్వామి, వాణిశ్రీ, ప్రకాష్ రాజ్, పోసాని కృష్ణ మురళి, అలీ, వేణుమాధవ్, రజిత, మల్లికార్జున రావు ముఖ్యపాత్రలలో నటించగా, శ్రీ సంగీతం అందించారు.[1][2][3][4][5][6][7][8]

భద్రాద్రి రాముడు
దర్శకత్వంసురేష్ కృష్ణ
నిర్మాతమాగంటి గోపినాథ్
తారాగణంనందమూరి తారకరత్న, రాధిక కుమారస్వామి, వాణిశ్రీ, ప్రకాష్ రాజ్
సంగీతంశ్రీ
నిర్మాణ
సంస్థ
దివ్య అక్షర నాగ మూవీస్
విడుదల తేదీ
2004 జూన్ 25 (2004-06-25)
దేశంభారతదేశం
భాషతెలుగు

నటవర్గం మార్చు

సాంకేతికవర్గం మార్చు

  • దర్శకత్వం: సురేష్ కృష్ణ
  • నిర్మాత: మాగంటి గోపినాథ్
  • సంగీతం: శ్రీ
  • నిర్మాణ సంస్థ: దివ్య అక్షర నాగ మూవీస్

పాటలు మార్చు

  1. కొండత వాడు - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, బృందగానం - 5:05
  2. రామ రామ సీత సీత - నిత్య సంతోషిణి, బృందగానం - 2:23
  3. సీతాకోక చిలకమ్మ - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, నిత్య సంతోషిణి - 4:52
  4. జై శ్రీ రామచంద్ర మూర్తికి - నిత్య సంతోషిణి - 1:46
  5. ముళ్ళోకంబుల - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం - 1:41
  6. సీతాకోక చిలకమ్మ (బిట్) - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం - 3:13
  7. శ్రీ రామచంద్ర - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం - 2:09
  8. భామరో నీ అందం - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, నిత్య సంతోషిణి - 5:04
  9. సీతాకోక చిలకమ్మ (సాడ్) - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - 5:10

మూలాలు మార్చు

  1. తెలుగు ఫిల్మీబీట్. "భద్రాద్రి రాముడు". telugu.filmibeat.com. Retrieved 22 April 2018.
  2. "Bhadradri Ramudu". Archived from the original on 2020-04-12.
  3. "Bhadradri Ramudu movie overview, wiki, cast and crew, reviews". filmytoday.com (in ఇంగ్లీష్). Archived from the original on 2020-04-12. Retrieved 2020-07-30.
  4. "Bhadradri Ramudu". TVwiz India TV Guide. Retrieved 2020-07-30.
  5. "Bhadradri Ramudu". www.cinimi.com. Archived from the original on 2020-04-12. Retrieved 2020-07-30.
  6. "Bewarse Talk: Bhadradri ramudu". www.bewarsetalk.net. Retrieved 2020-07-30.
  7. "Bhadradri Ramudu review". Archived from the original on 2020-04-12. Retrieved 2020-07-30.
  8. "Bhadradri Ramudu review". Retrieved 2020-07-30.{{cite web}}: CS1 maint: url-status (link)[permanent dead link]
  9. ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (28 May 2018). "తెలుగులోనూ తళుక్కుమన్న రాధికాకుమారస్వామి". www.andhrajyothy.com. Archived from the original on 29 July 2020. Retrieved 30 July 2020.

ఇతర లంకెలు మార్చు