భలే మొగుడు భలే పెళ్ళామ్

భలే మొగుడు భలే పెళ్ళామ్ 2011, ఫిబ్రవరి 25న విడుదలైన తెలుగు హస్య చలనచిత్రం. ఉషా చరణ్ క్రియేషన్స్[3] పతాకంపై దినేష్ బాబు[4] దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, సుహాసిని, కావేరి ఝా[5] తదితరులు ముఖ్యపాత్రలలో నటించగా, ఇ.ఎస్. మూర్తి సంగీతం అందించాడు.[6]

భలే మొగుడు భలే పెళ్ళామ్
దర్శకత్వందినేష్ బాబు
రచనగంగోత్రి విశ్వనాథ్ (మాటలు)
స్క్రీన్ ప్లేదినేష్ బాబు
కథదినేష్ బాబు, వేమూరి సత్యనారాయణ (స్క్రిప్ట్)
నిర్మాతజొన్నాడ రమణ మూర్తి
తారాగణంరాజేంద్ర ప్రసాద్, సుహాసిని, కావేరి ఝా
ఛాయాగ్రహణందినేష్ బాబు
కూర్పుమురళి-రామయ్య
సంగీతంఇ.ఎస్. మూర్తి
నిర్మాణ
సంస్థ
ఉషా చరణ్ క్రియేషన్స్[2]
విడుదల తేదీ
2011 ఫిబ్రవరి 25 (2011-02-25)[1]
దేశంభారతదేశం
భాషతెలుగు

కథ మార్చు

నటవర్గం మార్చు

సాంకేతికవర్గం మార్చు

  • దర్శకత్వం: దినేష్ బాబు
  • నిర్మాత: జొన్నాడ రమణ మూర్తి
  • రచన: గంగోత్రి విశ్వనాథ్ (మాటలు)
  • చిత్రానువాదం: దినేష్ బాబు
  • కథ: దినేష్ బాబు, వేమూరి సత్యనారాయణ (స్క్రిప్ట్)
  • సంగీతం: ఇ.ఎస్. మూర్తి
  • ఛాయాగ్రహణం: దినేష్ బాబు
  • కూర్పు: మురళి-రామయ్య
  • నిర్మాణ సంస్థ: ఉషా చరణ్ క్రియేషన్స్

మూలాలు మార్చు

  1. "Bhale Mogudu Bhale Pellam (Release Date)". Bharat Movies.com. Archived from the original on 2016-10-12. Retrieved 2019-05-17.
  2. "Bhale Mogudu Bhale Pellam (Overview)". 123telugu.com.
  3. "Bhale Mogudu Bhale Pellam (Banner)". Filmiclub.
  4. "Bhale Mogudu Bhale Pellam (Direction)". Now Running.com. Archived from the original on 2019-05-17. Retrieved 2019-05-17.
  5. "Bhale Mogudu Bhale Pellam (Cast & Crew)". gomolo.com. Archived from the original on 2019-05-17. Retrieved 2019-05-17.
  6. "Bhale Mogudu Bhale Pellam (Music)". Filmibeat.

ఇతర లంకెలు మార్చు