16°24′36″N 77°17′6″E / 16.41000°N 77.28500°E / 16.41000; 77.28500

భీమా నది కృష్ణా నది యొక్క ప్రధాన ఉపనదులలో ఒకటి. ఇది మహారాష్ట్ర లోని పశ్చిమ కనుమలలో పుట్టి ఆగ్నేయ దిక్కుగా మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల గుండా 725 కిలోమీటర్ల దూరము ప్రవహించి కృష్ణా నదిలో కలుస్తుంది.

భీమా నది
River
దేశం భారతదేశం
రాష్ర్టాలు మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ
ఉపనదులు
 - ఎడమ ఘోద్ నది, సీనా నది, కాగ్నీ నది
 - కుడి భామా నది, ఇంద్రయాణి నది, మూల-మూతా నది, నీరా నది
Source భీమాశంకర్
 - ఎత్తు 945 m (3,100 ft)
 - అక్షాంశరేఖాంశాలు 19°4′19″N 73°32′9″E / 19.07194°N 73.53583°E / 19.07194; 73.53583
Mouth కృష్ణా నది
 - ఎత్తు 336 m (1,102 ft)
 - coordinates 16°24′36″N 77°17′6″E / 16.41000°N 77.28500°E / 16.41000; 77.28500
పొడవు 861 km (535 mi)
పరివాహక ప్రాంతం 70,614 km2 (27,264 sq mi)
పటం యొక్క ఉత్తరభాగంలో కనిపిస్తున్న భీమా నది ప్రవాహం.

ప్రముఖ పుణ్యక్షేత్రములైన పండరీపురము, జ్యోతిర్లింగాలలో ఒకటైన భీమ శంకరం ఈ నది ఒడ్డున ఉన్నాయి.

"https://te.wikipedia.org/w/index.php?title=భీమా_నది&oldid=2951495" నుండి వెలికితీశారు