భీమిలి శాసనసభ నియోజకవర్గం

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం

భీమిలి శాసనసభ నియోజకవర్గం విశాఖపట్నం జిల్లాలో గలదు. ఇది విశాఖపట్నం లోక్‌సభ నియోజకవర్గం పరిధి లోనిది.

భీమిలి శాసనసభ నియోజకవర్గం
ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంవిశాఖపట్నం జిల్లా మార్చు
అక్షాంశ రేఖాంశాలు17°53′24″N 83°26′24″E మార్చు
పటం

చరిత్ర మార్చు

1999 ఎన్నికలలో ఈ నియోజకవర్గంలో 1,52,059 మంది ఓటర్లు నమోదుచేయబడ్డారు. 2007-08 పునర్వ్యవస్థీకరణ తరువాత ఆనందపురం, పద్మనాభం, భీమునిపట్నం, విశాఖపట్నం (గ్రామీణ) మండలాలను ఇందులో చేర్చారు.

మండలాలు మార్చు

ఎన్నికైన శాసనసభ్యులు మార్చు

  • 1951 - కాలిగొట్ల సూర్యనారాయణ
  • 1955 - గొట్టుముక్కల జగన్నాధరాజు
  • 1978 - దాట్ల జగన్నాధరాజు
  • 1983 - పూసపాటి ఆనంద గజపతిరాజు
  • 1985, 1989, 1994, 1999 - రాజా సాగి దేవి ప్రసన్న అప్పల నరసింహరాజు
  • 2004 - కర్రి సీతారాము.[1]

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు మార్చు

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.[2]

సంవత్సరం అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2019 20 భీమిలి జనరల్ ముత్తంసెట్టి శ్రీనివాసరావు (అవంతి శ్రీనివాస్) పు వైసీపీ 101629 సబ్బం హరి పు తె.దే.పా 91917
2014 139 భీమిలి జనరల్ గంటా శ్రీనివాసరావు పు తె.దే.పా 118020 కర్రి సీతరాము పు వైసీపీ 80794
2009 139 భీమిలి జనరల్ ముత్తంసెట్టి శ్రీనివాసరావు (అవంతి శ్రీనివాస్) పు ప్రజారాజ్యం పార్టీ 52130 ఆంజనేయ రాజు ఎన్.ఆర్. పు తె.దే.పా 45820

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. "Election Commission of India.A.P.Assembly results.1978-2004". Archived from the original on 2008-06-21. Retrieved 2008-07-04.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-03-31. Retrieved 2014-04-15.