భూ ఉన్నత కక్ష్య అనేది భూ స్థిర కక్ష్య (35,786 కి.మీ)కన్నా ఎత్తులో ఉండే భూకేంద్ర కక్ష్య[1]

భూ స్థిర, GPS, GLONASS, Galileo, Compass (MEO), అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం, హబుల్ అంతరిక్ష టెలిస్కోపు, ఇరిడియమ్ తోరణం కక్ష్యలు, వాన్ అల్లెన్ రేడియేషన్ బెల్టులు, భూమి ల పోలిక.[lower-alpha 1] చంద్రుని కక్ష్య భూ స్థిర కక్ష్య కంటే 9 రెట్లు పెద్దది.[lower-alpha 2] (In the SVG file, ఏదైనా కక్ష్యపై లేదా దాని లేబులుపై మౌసును కదిలిస్తే అది హైలైటవుతుంది; దాన్ని నొక్కితే సంబంధిత వ్యాసం లోడవుతుంది.)
To-scale diagram of low, medium and high earth orbits

భూ ఉన్నత కక్ష్యలోని ఉపగ్రహానికి ఒక ఉదాహరణ మార్చు

పేరు NSSDC id. ప్రక్షేపణ తేదీ పెరిగీ అపోగీ భ్రమణ కాలం వంపు
వెలా - 1 ఎ (Vela 1A)[2][3] 1963-039A 1963-10-17 101,925 కి.మీ 116,528 కి.మీ 6,519.6 ని. 37.8°

మూలాలు మార్చు

  1. "Definitions of geocentric orbits from the Goddard Space Flight Center". User support guide: platforms. NASA Goddard Space Flight Center. Archived from the original on 2010-05-27. Retrieved 2012-07-08.
  2. Vela at Encyclopedia Astronautica
  3. "Trajectory Details for Vela 1A from the National Space Science Data Center". Archived from the original on 2008-10-18. Retrieved 2013-07-11.


ఉల్లేఖన లోపం: "lower-alpha" అనే గ్రూపులో <ref> ట్యాగులు ఉన్నాయి గానీ, దానికి సంబంధించిన <references group="lower-alpha"/> ట్యాగు కనబడలేదు