మంచి మనిషి 1964, నవంబర్ 11న విడుదలైన తెలుగు చలనచిత్రం. కె.ప్రత్యగాత్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నందమూరి తారక రామారావు, జమున, జగ్గయ్య, బి.పద్మనాభం, గీతాంజలి, మిక్కిలినేని తదితరులు నటించారు.[1] ఈ చిత్రం ద్వారా త్యాగరాజు వెండితెరకు పరిచయమయ్యాడు[2].

మంచి మనిషి
(1964 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం కె.ప్రత్యగాత్మ
నిర్మాణం కె. సుబ్బారావు
తారాగణం నందమూరి తారక రామారావు,
జమున,
జగ్గయ్య,
బి.పద్మనాభం,
గీతాంజలి,
మిక్కిలినేని
సంగీతం సాలూరి రాజేశ్వరరావు,
టి.చలపతిరావు
నిర్మాణ సంస్థ ఛాయా చిత్ర
భాష తెలుగు

నటీనటులు మార్చు

పాటలు మార్చు

పాట రచయిత సంగీతం గాయకులు
ఏమండీ ఇటు చూడండీ ఒక్కసారి ఇటు చూసారంటే మీ సొమ్మేదీ పోదండీ కొసరాజు ఎస్.రాజేశ్వరరావు, టి.చలపతిరావు ఘంటసాల
ఓ పొన్నకాయవంటి పోలీసెంకటసామి నిను నేను మరువజాలరా కొసరాజు ఎస్.రాజేశ్వరరావు, టి.చలపతిరావు ఎస్.జానకి, మాధవపెద్ది సత్యం
ఓహో గులాబిబాల అందాల ప్రేమమాల సొగసైన కనులదాన దాశరథి ఎస్.రాజేశ్వరరావు, టి.చలపతిరావు పి.బి. శ్రీనివాస్
అంతగా నను చూడకు, వింతగా గురి చూడకు వేటాడకు సి.నారాయణరెడ్డి ఎస్.రాజేశ్వరరావు, టి.చలపతిరావు ఘంటసాల, పి.సుశీల
దోపిడి దోపిడి దోపిడి అంతా దొంగల దోపిడి కొసరాజు ఎస్.రాజేశ్వరరావు, టి.చలపతిరావు పిఠాపురం నాగేశ్వరరావు, మాధవపెద్ది సత్యం బృందం
రాననుకున్నావేమో ఇక రాననుకున్నావేమో ఆడిన మాటకు నిలిచేవాడను కాననుకున్నావేమో శ్రీశ్రీ ఎస్.రాజేశ్వరరావు, టి.చలపతిరావు ఘంటసాల, పి.సుశీల

మూలాలు మార్చు

  1. ఏపి ప్రెస్ అకాడమీ ఆర్కైవ్ (15 November 1964). "మంచి మనిషి చిత్ర సమీక్ష". విశాలాంధ్ర: 6. Retrieved 3 November 2017.[permanent dead link]
  2. హెచ్.రమేష్ బాబు (21 May 2016). "విల‌క్ష‌ణ విల‌న్ త్యా‌గ‌రాజు". నవ తెలంగాణ దినపత్రిక. Archived from the original on 7 మార్చి 2020. Retrieved 7 March 2020.{{cite news}}: CS1 maint: bot: original URL status unknown (link)
  • ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుంచి.