మన్మథలీల 1976 లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. దీని మూలం తమిళ చిత్రం "మన్మధ లీలై" (மன்மத லீலை, 1976).[1]

మన్మథలీల
(తెలుగు_సినిమాలు_1976)
దర్శకత్వం కె.బాలచందర్
నిర్మాణం మాగంటి రవీంద్రనాథ్ చౌదరి
తారాగణం కమల్ హాసన్
జయప్రద
వై. విజయ
సునందిని
హలం
కుచలకుమారి
సంగీతం ఎం. ఎస్. విశ్వనాథన్
నేపథ్య గానం ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
పి.సుశీల
ఎల్.ఆర్.ఈశ్వరి
గీతరచన వీటూరి
సంభాషణలు మహారథి
నిర్మాణ సంస్థ శ్యామ్‌ప్రసాద్ ఆర్ట్స్ పిక్చర్స్
పంపిణీ లక్ష్మీ ఫిలింస్
విడుదల తేదీ 17 జూలై 1976
భాష తెలుగు

నటీనటులు మార్చు

పాటలు మార్చు

[2]

  1. కుశలమేనా కుర్రదానా నీ హృదయం శాంతించెనా - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
  2. ఫట్ ఫట్ ఛట్ ఛట్ నిన్నొక మేనక నేడొక ఊర్వశి ఏరా తమ్ముడూ - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం కోరస్
  3. మన్మధలీలా మధురము కాదా మనస్సునరేపే తీయని బాధ - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం
  4. హల్లో మైడియర్ రాంగ్ నెంబర్ గొంతుకే వింటే ఎంత మధురం - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఎల్.ఆర్.ఈశ్వరి

మూలాలు మార్చు

  1. https://ghantasalagalamrutamu.blogspot.com/2012/06/1976_5695.html?m=1[permanent dead link]
  2. కొల్లూరి, భాస్కరరావు. "మన్మథలీల". ఘంటసాల గళామృతం. కొల్లూరి భాస్కరరావు. Retrieved 7 January 2015.[permanent dead link]

వెలుపలి లింకులు మార్చు

மன்மத லீலை

"https://te.wikipedia.org/w/index.php?title=మన్మధ_లీల&oldid=3031888" నుండి వెలికితీశారు