మహారాజ్‌గంజ్

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని పట్టణం

మహారాజ్‌గంజ్, ఉత్తర ప్రదేశ్‌, మహారాజ్‌గంజ్ జిల్లాలోని పట్టణం, ఈ జిల్లాకు ముఖ్యపట్టణం. పట్టణ పరిపాలనను మునిసిపల్ బోర్డు నిర్వహిస్తుంది.

మహారాజ్‌గంజ్
పట్టణం
మహారాజ్‌గంజ్ is located in Uttar Pradesh
మహారాజ్‌గంజ్
మహారాజ్‌గంజ్
ఉత్తర ప్రదేశ్ పటంలో పట్టణ స్థానం
Coordinates: 27°08′N 83°34′E / 27.13°N 83.57°E / 27.13; 83.57
దేశం India
రాష్ట్రంఉత్తర ప్రదేశ్
జిల్లామహారాజ్‌గంజ్
Population
 (2001)
 • Total26,272
భాషలు
 • అధికారికహిందీ[1]
Time zoneUTC+5:30 (IST)
Vehicle registrationUP, 56
Websitehttp://maharajganj.nic.in/

జనాభా వివరాలు మార్చు

2001 భారత జనాభా లెక్కల ప్రకారం, మహారాజ్‌గంజ్ జనాభా 26,272. జనాభాలో పురుషులు 53%, స్త్రీలు 47% ఉన్నారు. మహారాజ్‌గంజ్ సగటు అక్షరాస్యత 56%. ఇది జాతీయ సగటు 59.5% కన్నా తక్కువ. పురుషుల్లో అక్షరాస్యత 67% కాగా, స్త్రీలలో 45% ఉంది. మహారాజ్‌గంజ్‌ జనాభాలో 18% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు. [2]

ప్రస్తావనలు మార్చు

  1. "52nd REPORT OF THE COMMISSIONER FOR LINGUISTIC MINORITIES IN INDIA" (PDF). nclm.nic.in. Ministry of Minority Affairs. Archived from the original (PDF) on 25 మే 2017. Retrieved 27 నవంబరు 2020.
  2. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 16 June 2004. Retrieved 1 November 2008.