ముంబాయి రైల్వే డివిజను (పశ్చిమ రైల్వే)

పశ్చిమ రైల్వే జోన్లో లోని ఆరు రైల్వే డివిజన్లలో ఇది ఒకటి.
(ముంబాయి (పశ్చిమ రైల్వే) రైల్వే డివిజను నుండి దారిమార్పు చెందింది)

ముంబాయి రైల్వే డివిజను (పశ్చిమ రైల్వే) భారతీయ రైల్వేల పశ్చిమ రైల్వే జోన్లో ఆరు రైల్వే డివిజన్లలో ఇది ఒకటి. ఈ రైల్వే డివిజను నవంబరు 5, 1951 న స్థాపించబడింది. దీని ప్రధాన కేంద్రం భారతదేశం లోని మహారాష్ట్ర రాష్ట్రంలోని ముంబై సెంట్రల్ వద్ద ఉంది. ప్రస్తుతం పశ్చిమ రైల్వే జోన్ పరిధిలో 6 రైల్వే డివిజన్లు ఉన్నాయి.[1][2]

రైల్వే స్టేషన్లు, పట్టణాల జాబితా మార్చు

ఈ జాబితాలో ముంబాయి (పశ్చిమ రైల్వే) రైల్వే డివిజన్లో ఉన్న స్టేషన్లు, వారి స్టేషను వర్గం వారీగా ఉన్నాయి.[3][4][5]

స్టేషను వర్గం స్టేషన్లు మొత్తం స్టేషన్లు పేర్లు
ఎ-1 వర్గం 3 ముంబాయి సెంట్రల్, బాంద్రా టెర్మినస్, సూరత్
వర్గం 4 నవ్సారి, ఉధాన జంక్షన్, వాపి, వల్సద్
బి వర్గం - -
సి వర్గం
(సబర్బన్ స్టేషను)
36 -
డి వర్గం - -
వర్గం - -
ఎఫ్ వర్గం
హాల్ట్ స్టేషను
- -
మొత్తం 116 -

ప్రయాణీకులకు స్టేషన్లు మూతబడ్డాయి --

మూలాలు మార్చు

  1. "Zones and their Divisions in Indian Railways" (PDF). Indian Railways. Archived from the original (PDF) on 17 ఏప్రిల్ 2012. Retrieved 13 January 2016.
  2. "Mumbai WR Railway Division". Railway Board. Western Railway zone. Retrieved 13 January 2016.
  3. "Statement showing Category-wise No. of stations in IR based on Pass. earning of 2011" (PDF). Retrieved 15 January 2016.
  4. "PASSENGER AMENITIES - CRITERIA= For Categorisation Of Stations" (PDF). Archived from the original (PDF) on 4 మార్చి 2016. Retrieved 30 మే 2018.
  5. "SALIENT FEATURES OF MUMBAI DIVISION" (PDF). Retrieved 15 January 2016.