ముద్దుల కృష్ణయ్య

ముద్దుల కృష్ణయ్య 1986 లో వచ్చిన సినిమా. భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై,[1] కోడి రామకృష్ణ దర్శకత్వంలో ఎస్. గోపాల్ రెడ్డి నిర్మించాడు.[2] ఇందులో నందమూరి బాలకృష్ణ, విజయశాంతి, రాధ ప్రధాన పాత్రల్లో నటించారు [3] కె.వి.మహదేవన్ సంగీతం అందించాడు.[4] ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అయింది.[5]

ముద్దుల కృష్ణయ్య
(1986 తెలుగు సినిమా)
దర్శకత్వం కోడి రామకృష్ణ
తారాగణం బాలకృష్ణ,
రాధ ,
విజయశాంతి
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

తారాగణం మార్చు

సాంకేతిక సిబ్బంది మార్చు

పాటలు మార్చు

సం. పాట పేరు గాయకులు పొడవు
1 "ఒంగోలు గిత్తా" (మ) ఎస్పీ బాలు 3:54
2 "ఏం చెయ్యను" ఎస్పీ బాలు, ఎస్.జానకి 4:03
3 "కృష్ణయ్య ధూకాడు" ఎస్పీ బాలు 5:24
4 "ఇడిగో చెట్టు చాటుగా" ఎస్పీ బాలు, ఎస్.జానకి 4:36
5 "ఒంగోలు గిత్తా" (ఎఫ్) పి. సుశీలా 4:07
6 "సురుచిర సుందరవేణి" ఎస్పీ బాలు, పి.సుశీల 3:52

మూలాలు మార్చు

  1. "Muddula Krishnaiah (Banner)". Filmiclub.
  2. "Muddula Krishnaiah (Direction)". Spicy Onion.
  3. "Muddula Krishnaiah (Cast & Crew)". gomolo.com. Archived from the original on 2018-10-06. Retrieved 2020-08-28.
  4. "Muddula Krishnaiah (Review)". Know Your Films.
  5. "Muddula Krishnaiah(1986)". Archived from the original on 2015-02-07. Retrieved 2020-08-28.