మున్నా 2007, మే2న విడుదలైన తెలుగు చలనచిత్రం. పైడిపల్లి వంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రభాస్, ఇలియానా, ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాసరావు, రాహుల్ దేవ్, రఘుబాబు, తనికెళ్ల భరణి, వేణు మాధవ్ తదితరులు ముఖ్యపాత్రలలో నటించగా, హరీష్ జైరాజ్ సంగీతం అందించారు.

మున్నా
Munna

(2007 తెలుగు సినిమా)
దర్శకత్వం పైడిపల్లి వంశీ
చిత్రానువాదం పైడిపల్లి వంశీ
తారాగణం ప్రభాస్, ఇలియానా, ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాసరావు, రాహుల్ దేవ్, రఘుబాబు, తనికెళ్ల భరణి, వేణు మాధవ్
సంగీతం హరీష్ జైరాజ్
సంభాషణలు కొరటాల శివ
ఛాయాగ్రహణం సి.రామ్‌ ప్రసాద్
నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
విడుదల తేదీ 2 మే 2007
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

నటీనటులు మార్చు

సాంకేతికవర్గం --, పాటలు మార్చు

  • చిత్రానువాదం, దర్శకత్వం: పైడిపల్లి వంశీ
  • ఛాయాగ్రహణం: సి.రామ్‌ ప్రసాద్
  • సంగీతం: హరీష్ జైరాజ్
  • సంభాషణలు: కొరటాల శివ
  • నిర్మాణ సంస్థ: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
  • కదులు కదులు పదా , రచన: విశ్వా, గానం. కె. కె. కార్తీక్
  • మనసా నువ్వుండే చోటే , రచన: కందికొండ, గానం.సాధన సర్గo, నరేష్ అయ్యర్, క్రిష్, హరిచరన్, మహాలక్ష్మి అయ్యర్ కోరస్
  • వస్తావా వస్తావా, రచన: అనంత్ శ్రీరామ్, గానం. కె కె. పాప్ షాలిని
  • బాగా బాగా మండే , రచన: కందికొండ , గానం.శంకర్ మహదేవన్ కోరస్
  • చమక్కురో చల్ల, రచన: విశ్వా, గానం. కార్తీక్, అనుష్క మాన్చంద , బ్లేజీ, చిన్మయి కోరస్
  • కొంచెం కొంచెం ఊరిస్తుంటే, రచన.భాస్కర భట్ల , గానం.కైలాష్ ఖేర్, సుజాత మోహన్

పురస్కారాలు మార్చు

సంవత్సరం అవార్డు విభాగము లబ్ధిదారుడు ఫలితం
2007 నంది పురస్కారాలు ఉత్తమ ఛాయాగ్రహణం సి.రామ్‌ ప్రసాద్[1] గెలుపు

మూలాలు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=మున్నా&oldid=3995892" నుండి వెలికితీశారు